Viral Video : ఈ చిలుక పలుక్కి ఫిదా అవ్వాల్సిందే!

Purushottham Vinay
ప్రస్తుతం పక్షులు ఇంకా అలాగే జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతాయి. ఇలా వైరల్‌ అయిన వీడియోలు బాగా నవ్వు పుట్టిస్తే..ఇంకా మరి కొన్ని వీడియోలు మాత్రం హృదయాలకు హత్తుకుపోతున్నాయి. ఇంకా మరి కొన్ని వీడియోలైతే.. కొందరిని బాగా గుబులు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అయితే అసలు అందరినీ ఆశ్చర్యనికి గురి చేస్తుంది. మీరు ఇక ఈ వీడియోలో చూసినట్లైతే.. ఓ ఎరుపు రంగు చిలుక అయితే హిందీలో తన చిన్న గొంతుతో తెగ మాట్లాడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అంతా కూడా ఆహా అంటున్నారు. అలాగే వంట గదిలో ఉన్న మహిళతో చిలక హిందీలో మాట్లాడి బాగా డిమాండ్ చేస్తోంది. ఈ నవ్వుపుట్టించే మాటలను చూసి నెటిజన్లు అంతా కూడా బాగా ఫన్నీ రియాక్షన్‌లతో కామెంట్లు చేస్తున్నారు.ఇక చిలుక మానవులు మాట్లాడే అన్ని భాషలను కూడా చాలా ఈజీగా మాట్లాడగలుగుతుంది. మనం ఇంత ముందు చూసిన చాలా వీడియోల్లో కూడా చిలక వివిధ భాషల్లో మాట్లడం చూశాం.
కానీ ఈ వీడియోలో వైరల్‌ అవుతున్న చిలక అయితే అసలు అన్ని చిలకల్లా కాదు. మహిళ మాట్లాడిన అన్ని మాటాలకు కూడా సమాధానం ఇస్తూ అసలు చాలా చక్కగా మాట్లాడుతోంది. అయితే ఆమె అన్న మాటలను మళ్లీ తిరిగి అంటూ ఇంకా వాటికి ఖచ్చితమైన సమాధానం కూడా ఇస్తుంది.ఇక ఈ వీడియోలో ఆ చిలుక చిన్న మంచం మీద కూర్చుని 'మమ్మీ' అని తన స్వరంతో బాగా అరుస్తూ ఉంటుంది. ఈ అందమైన చిలుక ఇతర భారతీయ పిల్లల్లాగే మమ్మీ అని పిలవడానికి బాగా ప్రయత్నిస్తోంది. ఆ మహిళ వెనుక నుంచి ఆ పక్షికి సమాధానం ఇచ్చింది. ఈ వీడియోలో అయితే ఆ చిలుక ఆమెతో రెండు నిమిషాలకు పైగా హిందీలో మాట్లాడింది.వైరల్ అవుతున్న ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా షేర్ చేశారు. ఈ వీడియోను ఆయన నెటిజన్లతో పంచుకుంటూ.. 'మనం ఎవరైనా కానీ సన్నిహితంగా మాట్లాడుతుంటే..అలా సన్నిహితంగా కమ్యూనికేట్ చేయడం చాలా మంచి అలవాటని ' క్యాప్షన్‌లోవ్రాశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను 56 వేలకు పైగా నెటిజన్లు వీక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: