వామ్మో.. కాలేజ్ లో అందరి ముందు బిస్కెట్ అయ్యాడుగా..

Satvika
ఈరోజుల్లో పిల్లలు ఎంత స్పీడ్ గా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కాలెజి వయస్సు రాగానే ప్రేమ, పెళ్ళి ఆ తర్వాత బ్రేకప్ ఇలా చాలా మంది ఫాలో అవుతున్నారు.ఇలాంటి వీడియో లు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్య మవుతున్నా కూడా తల్లి దండ్రులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు దాంతో పిల్లలు ఇంకాస్తా రెచ్చిపోతున్నారు.. ఇప్పుడు మరో దారునమైన వీడేయొ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. కాలెజిలొ ఓ విద్యార్థికి ఎంగేజ్మెంట్ చేసి అందరినీ పూల్స్ చేస్తున్నారు. ఆ వీడియో వెనుక అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దామా..


పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్ల జోరు కొనసాగుతోంది.వధూవరుల డ్యాన్స్ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎవరో ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే, ఇక్కడ ఓ ఎంజెట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అబ్బాయి అంటూ ఫన్నీ కామెంట్స్‌ కురిపిస్తున్నారు..


అసలు జరిగింది ఏంటంటే..సాధారణంగా ఎంగేజ్ మెంట్ లో అబ్బాయి, అమ్మాయి రింగులు మార్చుకునే కార్యక్రమం ఉంటుంది. అయితే ఓ ఇంట్లో జరిగే ఎంగేజ్ మెంట్ లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి, అబ్బాయి రింగులు మార్చుకోవటం సర్వసాధారణం. అలాగే ఇక్కడ కూడా ముందుగా అమ్మాయి అబ్బాయి చేతికి రింగ్‌ తొడిగి కాళ్లకు నమస్కారం చేసింది. ఇక ఆ తర్వాత అబ్బాయి వంతు..అతను కూడా అమ్మాయి చేతి వేలికి ఉంగరం పెట్టి..కాళ్లకు నమస్కారం చేశాడు..దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. పగలబడి నవ్వుకున్నారు. వెంటనే అబ్బాయి పక్కనే ఉన్న మరో వ్యక్తి అతన్ని పైకి లాగేశాడు.. నువ్వు ఇలా చెయ్యకూడదు అని చెప్పే ప్రయత్నం చేశారు..ఇక్కడ అబ్బాయి అమ్మాయి కాళ్లకు దండం పెట్టడంతో వీడియో కాస్త నెటిజన్లను కూడా నవ్విస్తోంది..ఫన్నీ అంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: