ఈ పోలీసు టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే..

Satvika
మనుషులకు మా తెలివి ఎక్కువే.. కోటి విద్యలు కేవలం పొట్ట నింపుకోవడానికి అని అంటారు.మ్యాటర్ ఏంటంటే..ఏ వృత్తిలో ఉన్నా కూడా వారికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. సందర్భానుసారంగా వాటిని బయట పెడుతూ అందరి చేత ప్రసంసలు అందుకుంటున్నారు..అయితే కళను ప్రదర్శించడానికి చిన్న, పెద్ద.. ధనిక, పేద అని బేధం లేదు..ఎవరైనా కూడా తనలోని టాలెంట్ ను బయట పెట్టవచ్చు.సోషల్ మీడియాలో ఓ పోలీసు అధికారి వీడియో వైరల్ అవుతుంది..అది చూసిన వారంతా కూడా గ్రేట్.. పోలీసులో ఇలాంటి టాలెంట్ ఉండటం మిరాకిల్ అంటూ పొగిడేస్తున్నారు.. ఒక్క దెబ్బతో సోషల్ మీడియా స్టార్ అయ్యాడు..


సాదారణంగా పోలీసు అధికారి అంటే ఎలా ఉంటారు..చాలా కోపంగా, చూడగానే కొట్టేలా ఉంటారు... పోలీసుల్లో కూడా ఓ అద్భుతమైన టాలెంట్ ను దాచుకున్న వారు కూడా. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో చక్కర్లు కోడుతుంది..కాగా, 2 నిమిషాల నిడివిగల క్లిప్‌లో ఓ పోలీసు ఐకానిక్ పాటను ప్లే చేశాడు. అప్రయత్నంగా వేణువు మీద అతను ట్యూన్ ప్లే చేసిన విధానం ఆహా అనిపిస్తుంది. ఈ వీడియో ముంబైలోని వడాలాలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్‌లో రికార్డ్ చేయబడింది.


యూనిఫాంలో ఉన్న ఓ అధికారి అందరికి కనువిప్పు కలిగించాడు. పురుషులకు హృదయం మరియు భావోద్వేగాలు ఉంటాయి. కృష్ణుడి వేణువు మధురమైన రూపం ద్వారా ఒక మధురమైన ప్రతిభను తెలియజేయబడింది.అని చెబుతూ సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..నిజంగా అతని టాలెంట్ కు అందరు ఫిదా అవుతున్నారు.. అప్రయత్నంగా వేణువు మీద అతను ట్యూన్ ప్లే చేసిన విధానం ఆహా అనిపిస్తుంది. ఈ వీడియో ముంబైలోని వడాలాలోని రఫీ అహ్మద్ కిద్వాయ్ మార్గ్‌లో రికార్డ్ చేయబడింది. ఈ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అతను రియల్ హీరో అయ్యాడు.అందరు అతనికి ఫ్యాన్స్ కూడా ఒక్కసారి పెరిగి పోతూన్నారు.అందరు ప్రశంసలు కురిపించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: