ఓరి నాయనో.. బైక్ ఇలా కూడా నడుపుతారా.. మీరే చూడండి?

praveen
బైక్ నడపాలని సరదా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ  బైక్ నేర్చుకోవడానికి   ఇష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది కేవలం అవసరాల కోసం మాత్రమే బైక్ నడుపుతే.. ఇంకొంత మంది మాత్రమే నడపడం లో ఉన్న కిక్ ను ఆస్వాదించేందుకు సరికొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏకంగా ఊహించని రీతిలో బైక్ డ్రైవింగ్ లో స్టంట్    చేస్తూ చూసేవారు అందరిని కూడా నోరెల్లబెట్టేలాలా చేస్తూ ఉంటారు. ఇలా అద్భుతమైన బైక్ స్టంట్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా బైక్ స్టంట్స్ చేస్తున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇటీవల కాలంలో అయితే ఎంతో మంది బైక్ రైడర్స్ అద్భుతమైన స్టంట్స్ చేసి ఎంతో మందిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది కింద పడి చివరికి నవ్వుల పాలు అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్నో రకాల బైక్ స్టంట్స్ చూసే ఉంటారు. మనం మనం మాట్లాడుకునేది చాలా కొత్త రకం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఇది చూసిన తర్వాత బైక్ ఇలా కూడా డ్రైవింగ్ చేస్తారా అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏకంగా రోడ్డుపై తాను నడుపుతున్న బైకును గింగిరాలు తిప్పుతూ అదరగొట్టాడు ఇక్కడ ఒక వ్యక్తి.

 సుమారు రోడ్డు పైన 5 నుంచి 6 సార్లు బైక్ ని గుండ్రంగా తిప్పాడు. ఆ తర్వాత బైక్ ని కంట్రోల్ చేసి వేగాన్ని తగ్గించాడు. ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా వావ్ అంటూ అనకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఈ వీడియోలో మొదట కార్ అడ్డం వచ్చిందని బ్రేక్ వేశాడు ఏమో అనిపిస్తుంది.  కానీ ఆ తర్వాత అతడు అద్భుతమైన స్టంట్ చేసేందుకు అలా చేసాడు అన్న విషయం అర్థమవుతుంది.  ఏదేమైనా ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో మాత్రం అందరి చూపులు ఆకర్షిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: