మన చెమట ద్వారా..ఒత్తిడిని గుర్తించే స్మార్ట్ వాచ్..!!

Divya
ప్రస్తుతం పెరుగుతున్న ఒత్తిడి పనిభారం వల్ల.. మనుషులు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్న పరిస్థితులలో ఉన్నారు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని కనుక్కునేందుకు ఒక స్మార్ట్ వాచ్ ని తయారు చేయడం జరిగింది కొంతమంది పరిశోధకులు.. ఈ స్మార్ట్ వాచ్ ఒత్తిడిని ఒక గంట సమయానికి ముందే ఆ వ్యక్తికి హెచ్చరిస్తోందట. ఇక ఈ స్మార్ట్ వాచ్ ఈ పేరు..NOWWATCH . దీని వలన ఒక వ్యక్తికి గురయ్యే.. ఒత్తిడిని గుర్తించి కొన్ని సూచనలు, సలహాలను అందజేస్తుంది.
మన శరీరంలో ఉండే ఒత్తిడి వల్ల హార్మోన్ కొలస్ట్రాల్ ను విడుదల చేస్తుంది.. ఇక ఈ స్మార్ట్ వాచ్ ఈ హార్మోన్లను.. ట్రాక్ చేస్తూ ఉంటుంది.. ఇక ఎవరైనా వ్యక్తి ఈ స్మార్ట్ వాచ్  ధరించినట్లయితే.. అతని అని శరీరంలో నుండి వెలువడే చెమట ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది.. మన శరీరంలోని హార్మోన్ స్థాయి బాగా పెరిగినప్పుడు వెంటనే గుర్తించి ఇది మనకి స్పందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ స్మార్ట్ వాచ్ ఉపయోగించుకుంటున్న వ్యక్తి.. ఒత్తిడికి గురవుతున్నాడు లేదా అనే సమాచారాన్ని కూడా ఈ వాచ్ ట్రాక్ చేస్తూ {{RelevantDataTitle}}