తండ్రిని భుజంపై మోసిన కొడుకు.. నెటిజన్లు ఫిధా..

Satvika
కన్న తండ్రి అంటే బిడ్డలను తన భుజాల మీద ఎత్తుకొని పెంచుతారు.. వారి ఆలనా పాలనా చుసుకుంటారు. అంతేకాదు వారి పెరిగి పెద్ద అయ్యేవరకు వారి బాధ్యతలను వాళ్ళు చూసుకోవాలి. అది తండ్రి కర్తవ్యం. అయితే వయసు పెరిగే కొద్దీ తండ్రి బాధ్యతలు కూడా కొడుకు తీసుకోవాలి. అది కొడుకు బాధ్యత. ఇప్పుడు ఒక కొడుకు తన తండ్రికి చేసిన పని చూసి చాలా మంది ఫిదా అవుతున్నారు. వయస్సు పై పడిన తండ్రిని తన భుజాల  మోసాడు.. అది నే నెటిజన్లు ఫిధా అవుతూన్నారు. ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.

వివరాల్లొకి వెళితే.. బ్రెజిల్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్ లోని అమెజాన్ అడవుల్లో ఒక దారిలో   అక్కడ ఉన్న తెగ వాళ్లలొ ఓ వృద్దుడును తన కొడుకు తన భుజానా మొసుకుంటు కిందకు వచ్చాడు. ఆ దృశ్యాన్నికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్  .24 ఏళ్ళ కొడుకు తన తండ్రి నడవలేక పోవడం తనని భుజాల మోసుకొని ఆరు గంటల కాలినడకన వాగులు దాటి ప్రయాణించాడు. కరోనా వ్యాక్సిన్ ను వేయించేందుకు వ్యాక్సినెషన్ సెంటర్ కు తీసుకొచ్చాడు.

వ్యాక్సిన్ అయ్యాక తనని తిరిగి తన భుజాల పై మోసుకొని ఆరు గంటలు తిరిగి మళ్ళీ పైకి తీసుకెల్లాడు.వ్యాక్సినేషన్‌ కోసం అలా తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రికి చూపు సరిగా లేదు. పైగా అనారోగ్యం ఉంది. ఆస్తి పంచి ఇవ్వలేదని తల్లి తండ్రి ని బయటకు గెంటేసె కొడుకులను చూసి ఉంటారు. ఇలాంటి కొడుకులు ఈరోజుల్లో ఉంటారా అనే సందెహాలు చాలా మందికి రావొచ్చు.సాయం చేసేందుకు తాము ముందుకు వెళ్లినా.. వద్దని సున్నితంగా తిరస్కరించాడట. ఇది నిజంగా గ్రేట్..బ్రెజిల్‌లో గిరిజన గూడేలను కరోనా వెంటాడుతోంది. 853 మంది చనిపొయారని అధికారులు అన్నా కూడా అంతకు మించి చనిపొయారని అంచనా..ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..మీరు ఆ ఫోటోను చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: