రేషన్ కార్డులో మరొక సరికొత్త రూల్స్..!

Divya
మనకి ఉండేటువంటి అతిముఖ్యమైన డాక్యుమెంట్ గ్రూపులలో రేషన్ కార్డు కూడా ఒకటి. ఇక ఆధార్ కార్డు, పాన్ కార్డ్ వంటివి ఎలా మనకు ఉపయోగపడతాయి రేషన్ కార్డు కూడా అంతే ఉపయోగపడుతుంది. రేషన్ కార్డ్ ఉండటంవల్ల రేషన్ సరుకులను మనం సబ్సిడీతో పొందవచ్చు. ఇక అంతే కాకుండా కొన్నింటికి ఇదే ముఖ్యమైన పూఫ్ గా పరిగణించబడుతోంది. ఇక గత కొద్దికాలం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది.

ఇక వీటితో పాటుగా ఇతర ప్రభుత్వాలు అందించే కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఈ కార్డు ద్వారా. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నవి కనుకే ఇది కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లు ఒకటని చెప్పుకోవచ్చు. ఇక ఇటీవలే ఈ కార్డు పై ఒక కొత్త రూల్స్ ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలు విషయానికి వెళ్తే.. రాబోయే రోజుల్లో కొత్త రూల్స్ అమలులో ఉంచబోతున్నాట్లు గా సమాచారం. ఇప్పటికే ఎంతో మంది అనర్హులు కూడా ఉచిత రేషన్ బియ్యాన్ని పొందుతున్నారని.. పలువురు ఫిర్యాదులు తెలియజేయడం జరిగింది కేంద్రానికి. అందుచేతనే ప్రభుత్వం వీటి పైన ఒక కొత్త రూల్స్ ని తీసుకురా బొతున్నట్లుగా తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా పేదలకు ఈ కార్డు చాలా అవసరమని, ఈ కార్డ్ అని ప్రవేశపెట్టారు. కానీ ఈ రేషన్ కార్డులను కొంతమంది ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఈ కార్డులను కలిగి ఉన్నారు. ఇలాంటి వారికి కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల రేషన్ కార్డు బంద్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికి కూడా కేంద్రం రాష్ట్రాల మధ్య రేషన్ కార్డులపై కొత్త రూల్స్ అమలుపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మోడీ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రాల ప్రతిపాదనలను విని, వాటి విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ సరికొత్త రూల్స్ తీసుకురానున్నట్లు గా సమాచారం. ఒకవేళ రూల్స్ అమలు అమలులోకి వస్తే.. అవసరం లేని వారికి ఇకమీదట రేషన్ కార్డు అనేది ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: