పాపం.. పక్షి పిల్లలతో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి?

praveen
ఈ సృష్టిలో తల్లి ప్రేమను మించింది ఇంకా ఏది లేదు. నవ మాసాలు మోసి పిల్లలకు జన్మనివ్వడమే కాదు.. ఇక ఎప్పుడూ కంటికి రెప్పలా పిల్లలను కాచుకుంటూ ఉంటుంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా అపర కాలిలా మారిపోయి ధైర్యంగా ఆ కష్టాన్ని తరిమికొడుతుంది అని చెప్పాలి. అయితే కేవలం మనుషుల్లోనే కాదు జంతువులు పక్షుల్లో సైతం తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా విషపూరితమైన పాములు సైతం తమ పిల్లల మీదకి వస్తే పక్షులు ఎదురుదాడికి దిగి పిల్లల ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటాయి.

 ఇలా ఏకంగా పిల్లలను రక్షించేందుకు తల్లి {{RelevantDataTitle}}