వైరల్ : ఉడకబెట్టిన గుడ్డు పొట్టు తీయడం.. మరీ ఇంత ఈజీనా?

praveen
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక కొన్ని రకాల వీడియోలు మాత్రం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియోల ద్వారా నెటిజన్లు ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్చుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలా అందరికీ ఒక కొత్త విషయాన్ని నేర్పించే వీడియో అంతర్జాలంలో తెగచక్కర్లు కొడుతుంది.

 సాధారణంగా గుడ్డు అనేది పోషకాలు నిలయం అని ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉంటారు. ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల ఇక శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి అని చెబుతూ ఉంటారు.  అయితే గుడ్డు ఉడకబెట్టడానికి ఎంత సమయం పడుతుందో దానిని పొట్టు తీయడానికి కూడా కొంతమందికి అంతే సమయం పడుతుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఉడకబెట్టిన గుడ్డుపై ఉన్న పొట్టును సరిగా తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే ఇక అందరికీ తెలిసినట్లుగా కాకుండా ఇక ఉడకబెట్టిన గుడ్డు పైనుంచి అటు పొట్టును తీయడానికి ఏదైనా సులభమైన మార్గం ఉందేమో అని ఎంతో మంది సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇక ఇలాంటి చిట్కానే అందరికీ నేర్పిస్తున్నాడు. ఏమాత్రం కష్టపడకుండానే కేవలం చిటికలో గుడ్డును పొట్టును వేరు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇతను చూపించిన చిట్కా చూసి నేటిజన్లు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఉడకబెట్టిన గుడ్డుకు రెండు వైపులా హోల్స్ చేసే ఒక్కసారిగా గట్టిగా ఊదాడు. దీంతో ఉడకబెట్టిన గుడ్డు పొట్టు రెండు వేరయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: