స్టేజ్ పైన వధూవరులకు షాక్ ఇచ్చిన ఫ్రెండ్స్..చివరికి..

Satvika
ఈరోజుల్లో సోషల్ మీడియా బాగా ఫెమస్ అయ్యింది. ఎటువంటి విషయం అయిన ఈ యాప్ ద్వారా చిటికెలో తెలిసిపోతుంది.. కొన్ని కార్యాలకు సంభందించిన వీడియోలు కూడా ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. అందులో పెళ్ళికి సంబంధించిన వీడియోలు మరి ఎక్కువ అనే చెప్పాలి. పెళ్ళిళ్ళు అంటే సరదా, అచ్చటా,ముచ్చటలు ఎక్కువగా వుంటాయి. కొన్ని వింతలు కూడా జరుగుతూ ఉంటాయి.. అందులో ఎక్కువగా ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి కొందరు ట్రై చేస్తారు.. అవి ఫన్నీగా ఉండటం తో సోషల్ మీడియా లో వైరల్ అవుథున్నాయి.


కొందరు తమ వధూ వరులను ఆటపట్టించడాని కి కామెడీగా బహుమతులు ఇస్తుంటారు. పెనం, చపాతీ కర్ర లాంటి వస్తువులను కానుకగా ఇవ్వడం చూసి ఉంటాము. కానీ, వాష్ రూమ్ బ్రష్, బకెట్, మగ్గులను గిఫ్ట్ గా ఇవ్వడం మాత్రం ఇప్పుడు అందరినీ నవ్వుకొనెలా చెస్తుంది. ఫ్రెండ్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం పై అందరు సరదాగా అనుకున్నారు. వచ్చిన బంధువులు షాక్ అయ్యారు. తర్వాత ఆ గిఫ్ట్ లను ఒకరికొకరు అందుకోవడం తో కాస్త నవ్వులు కురుస్తాయి..


ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. వివరాల్లొకి వెళితే.. వీడియో లో వధూవరులిద్దరు స్టేజ్ పై ఉండగా.. ముందుగా ఓ వ్యక్తి వచ్చి వారిద్దరి ఓ ఖాళీ కవర్ ఇచ్చి పట్టుకోమని చెప్తాడు. అందరు కవర్ లో ఎముందొ అని ఆసక్థిగా ఎదురు చూస్తున్నారు.వధూవరులను ఆటపట్టించడానికి కామెడీగా బహుమతులు ఇస్తుంటారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒక్కొక్కరుగా గిఫ్ట్ లను అందలొ వేశారు. సోప్ బాక్స్.. పిండి జల్లెడ, బకెట్, మగ్గు వంటి వస్తువులను తీసుకువస్తూ ఆ కవర్లో వేశారు. కాగా, తమ స్నేహితులు ఇస్తున్న ఆ వస్తువుల ను ఆ నూతన జంట నవ్వుతూనే అందుకున్నారు.. మొత్తానికి ఈ పెళ్ళి మాత్రం నెవ్వర్ బిఫోర్,ఎవ్వర్ ఆఫ్టర్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: