బిల్‌గేట్స్ కి అందుకే వార్నింగ్ ఇచ్చారా ..మరీ మనవాడుఅంత చిలిపా ??

Surya
బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ సంస్థనుండి బయటకు వచ్చిన తరువాత ఆయన పై పలు ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అప్పట్లో ఓ ఇంజినీర్‌ రాసిన లేఖ లో బిల్‌గేట్స్ తనను శారీరకంగా వాడుకున్నాడని చెప్పడం తో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక్కసారిగా షాక్ కి గురైన మైక్రోసాఫ్ట్ సంస్థ అతనిపై విచారణ కు సిబిఐ ని ఆశ్రయించింది. సిబిఐ తన నివేదికను వెల్లడించే లోపే అతను మైక్రోసాఫ్ట్ నుండి బయటకు వచ్చేశాడు . అప్పటినుండి బిల్‌గేట్స్ పై ఆరోపణల వెల్లువ కొనసాగుతోంది. ఈ అభియోగాల కారణంగా బిల్‌గేట్స్ కి అతని సతీమణి మెలిండా ఫ్రెంచ్‌ తో విడాకులకు అయ్యాయి కూడా..ఇలాంటి చిలక్కొట్టుడు వ్యవహారాలు చాలానే ఉన్నాయ్ .తాజాగా మనోడి చిలిపి చేష్టలను ఓ మిడిల్ రేంజ్ ఉద్యోగి బయటపెట్టింది. ఈ ఘటన 2008 లో జరగగా ప్రస్తుతం వెలుగు చూసింది. ఓ మిడిల్ రేంజ్ ఉద్యోగి తో బిల్‌గేట్స్ మెయిల్స్ ద్వారా పులిహోర కలిపిన విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అయితే ఆ ఉద్యోగిని జనరల్‌ కౌన్సెల్‌ బ్రాడ్‌ స్మిత్‌, మరి కొందరు ఎగ్జిక్యూటివ్స్‌ కి ఈ విషయాన్నీ తెలుపగా వారు బిల్ గేట్స్ ని వ్యక్తిగతంగా కలిసి ఈ విషయమై హెచ్చరించారు .ఇలాంటి విషయాలు మల్లి జరిగితే మంచిది కాదని సున్నితంగా మందలించారు కూడా. అయితే ఈ విషయం లో బిల్‌గేట్స్‌ నీళ్లు నమిలాడట. ఆమెకు కేవలం వెకిలి మెయిల్స్ పంపడం. ఈ పులిహోర విషయం శారీరక సంబంధం దాకా వెళ్లకపోవడంతో తనని మందలించి వదిలేసారు. ఈ విషయాన్నీ వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొన్నారు . ఈ విషయమై గేట్స్ గాని స్మిత్ లు ఏమి స్పందించ లేదు. అయితే గేట్స్ కార్యాలయం మాత్రం ఈ విషయాన్నీ ఖండిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ విషయాలన్నీ వెల్లడించడం లో వారికీ స్వలాభం చేకూరుతు ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: