బుల్లి పిట్ట: రూ.899 లకే ఇయర్ బడ్స్ లాంచ్..!!

Divya
ప్రముఖ ఇయర్ ఫోన్లో తయారీ సంస్థలలో ఒకటైన inbase మార్కెట్లోకి మళ్లీ సందడి చేయడానికి పలు రకాల ఇయర్ బడ్స్ లను సైతం తీసుకురావడం జరుగుతోంది. తాజాగా మూడు సరికొత్త వేరియేషన్ కలిగిన ఇయర్ బడ్స్ ను విడుదల చేయడం జరిగింది.. ఇయర్ బడ్స్ ని ఇండియాలో ఫ్రీ బడ్స్ ఎలైట్, ఫ్రీ బడ్స్ నియో, ఫ్రీ బడ్స్ డాట్స్ అనే పేరుతో మూడు సరికొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ మూడు కూడా బడ్జెట్ కు అనుగుణంగానే వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని సైతం కలిగించే విధంగానే తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


ఫ్రీ బడ్స్ ఎలైట్:
ఈ ఫ్రీ బడ్స్ ప్రీమియం మ్యాట్ మెటల్ ఫినిషింగ్ కలిగి ఉంటుందట. ఇది కస్టమర్లకు చాలా సౌకర్యంగా డిజైన్ చేయడం జరిగింది.. ఇయర్ బర్డ్ 40 గంటల పాటు ప్లే బ్యాక్ ను అందిస్తుంది. వినియోగదారులు siri మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. దీని ధర 999 ఉన్నది.

ఇన్ బేస్ ఫ్రీ బడ్స్ డాట్స్:
ఇన్ బేస్ ఫ్రీ బడ్స్ డాట్స్.. ఇయర్ బడ్స్ చాలా ప్రత్యేకంగా డిజైన్తో తయారుచేయడం జరిగిందట..13 mm ఆడియో డ్రైవ్ తో అమరచబడిందట.. టైప్-C చార్జింగ్తో కలిగి ఉంటుంది. 40 గంటల వరకు ప్లే టైమును అందిస్తుంది. ఇండియాలో దీని ధర 900 రూపాయలు కలదు.



ప్రీ బడ్స్ నియో:
ఇన్ బేస్ ఫ్రీ బడ్స్ నియో ఇయర్ బడ్స్ విషయానికి వస్తే ఇది గొప్ప సౌండ్ ని అందించడంతోపాటు 30 గంటలు ప్లే టైం బ్యాక్అప్ తో కూడా లభిస్తుంది.ఈ ఇయర్ బడ్స్ హాండ్స్ ఫ్రీ కంట్రోల్ కోసం సెపరేట్ గా తయారు చేయబడ్డాయట. దీని ధర ఇండియాలో 900 రూపాయలకే అందుబాటులో ఉంది.


ఈ ఇయర్ బడ్స్ కావాలి అంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో కూడా లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: