బుల్లి పిట్ట: జియో రీఛార్జ్ తో ఫ్రీగా ఓటీటి లు..!!

Divya
ఈసారి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో బ్యాక్ టు బ్యాక్ లాంచ్ చేయడం జరిగింది.. అయితే ఇలా లాంచ్ చేసిన ప్లాన్లతో పలు రకాల ఓటీటి లు అయినా ( net flix, Disney+, sony LIV, ZEE -5, Amazon) వంటి ఓటిపి సర్వీసులకు సరిత యాక్సిస్ చేసుకుని బెనిఫిట్లను అందిస్తున్నది. జియో వివిధ యూజర్లకు సైతం అవసరాలకు అనుగుణంగా తమ ప్లాన్లను సైతం విస్తరిస్తూ వస్తోంది. ఈ ప్లాన్లను జియో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ తో కూడిన ఒక సరికొత్త ప్లాన్లను వార్షికంగా ప్రవేశ పెట్టడం జరిగింది.


రూ.3,227:
ఈ ప్లాన్లు సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ గా ప్రారంభించడం జరిగింది.ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో లభిస్తుంది.. ప్రతిరోజు 2GB డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు 100 SMS లను కూడా అందిస్తుంది. జియో కి సంబంధించిన ఓటీటి లన్నీ ఫ్రీగా చూడవచ్చు.


రూ.3,662:
జియో ఈ ప్లాన్ 365 రోజులు వ్యాలిడిటీతో లభిస్తుంది. ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారి డేటా విషయానికి వస్తే 2.5 GB డేటా లభిస్తుంది. ప్రతిరోజు కూడా అన్లిమిటెడ్ కాయాలింగ్స్ తోపాటు అన్లిమిటెడ్ 5జి డేటా కూడా లభిస్తుంది.రోజు 100 SMS లను పంపించుకోవచ్చు.. ఓటీటి ల విషయానికి వస్తే.. sony LIV, Zee -5 , జియో ఓటీటి లను ఉచితంగా చూడవచ్చు.


రూ.3227:
ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. మొత్తం మీద 730 Gb లభిస్తుంది.. ప్రతిరోజు 2 జిబి డేటా తో లభిస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు రోజు 100 ఎస్ఎంఎస్ లు పంపించుకోవచ్చు. అలాగే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ తో పాటు జియో ఓటిటి కూడా ఫ్రీగా చూడవచ్చు.


రూ.3178:
ఈ ప్లాను కూడా ఏడాది పాటు లభిస్తుంది.. అయితే ఈ ప్లాన్ కి ఏడాది పాటు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ ఉచితంగా లభిస్తుంది. అలాగే జియో ఓటిటి కూడా ఫ్రీగా లభిస్తుంది.


అయితే ప్లాన్ ఎంచుకున్న దాన్నిబట్టి పలు రకాల ఓటీటి లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: