బుల్లి పిట్ట: WIFI రూటర్ ని ఆఫ్ చేయడం లేదా.. అయితే ప్రమాదమే..!!
వైఫై రూటర్ ని ఆఫ్ చేయకుంటే పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం.. ముఖ్యంగా ఇందులో నుంచి వెలువడే విద్యుత్ అయస్కాంత వికిరణం వల్ల చాలా ప్రమాదం ఉంటుందట.దీంతో కొన్ని వ్యాధులు శరీరంలోని మొదలవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.ఇవి మన శరీరాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయట.
ఎవరి ఇంట్లోనైనా సరే వైఫై రూటర్ రాత్రిపూట ఆన్ లో ఉంటే దాని నుండి వెలుపడే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా చాలా సమయం తర్వాత తమ శరీరంలో అనేక వ్యాధులు కూడా తలెత్తుతాయట.. ముఖ్యంగా ఇది రూటర్ నుండి వెలువడే రేడియేషన్ కి ముఖ్య కారణమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
రాత్రిపూట వైఫై రూటర్ని ఎక్కువసేపు ఆన్లో ఉంచితే రూటర్ అమర్చిన ప్రదేశంలో నిద్రించే వ్యక్తి నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారట ఆ వ్యక్తికి సరైన నిద్ర లేకపోవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే వైఫై రూటర్ ని ఆఫ్ చేయడం మంచిది.
వాస్తవానికి వైఫై రూటర్ నడుస్తున్నప్పుడు వెలుపడే రేడియేషన్ నిద్రపైన ప్రభావం చూపడమే కాకుండా మైగ్రేన్ సమస్యను కూడా తీసుకువచ్చేలా చేస్తుందట. వైఫై నుంచి పలు రేడియేషన్ కూడా వెలుబడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.