బుల్లి పిట్ట: ల్యాప్ టాప్స్ పైనా భారీ ఆఫర్స్..!!

frame బుల్లి పిట్ట: ల్యాప్ టాప్స్ పైనా భారీ ఆఫర్స్..!!

Divya
ల్యాప్ టాప్ కొనాలని ఆలోచిస్తున్న వారికి అమెజాన్లో తాజాగా భారీ ఆఫర్లతో కొన్ని ల్యాప్ టాప్స్ ను కస్టమర్ల కోసం తీసుకువచ్చింది. ఈ కామర్స్ ప్లాట్ఫారం లో డైలీ ల్యాప్ టాప్ లపై ఆకర్షినియమైన తగ్గింపు ధరలకే ఇస్తోంది. అమెజాన్లో డెల్ ల్యాప్ టాప్ డేస్ ను ప్రారంభించింది.ఈనెల 24 నుంచి 27 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతూ ఉంటాయి. డెల్ కంపెనీకి చెందిన పలు రకాల మోడళ్ల ల్యాప్ టాప్ లు ఆకర్షణ ఏమైనా తగ్గింపు ధరలకే విక్రయించే విధంగా ఆఫర్లను ప్రకటించింది. అలాగే sbi క్రెడిట్ కార్డు ద్వారా..EMI ద్వారా 10% వరకు డిస్కౌంట్ను పొందే విధంగా ఆఫర్లను ప్రకటించింది వాటి గురించి తెలుసుకుందాం.
1). dell Inspiron -3511ల్యాప్ టాప్:
ఈ ల్యాప్ టాప్ 13 ప్రాసెస్ తో కలిగి ఉంటుంది. విండోస్ 11 సపోర్టుతో పాటు..15.6 అంగుళాల డిస్ప్లే కలదు. అలాగే 8 జిబి రామ్ 512 GB SSD కార్డు స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.38,350 రూపాయలు కాక దీనిపైన ఆఫర్లు వర్తిస్తాయి.
2).DELL VOSTRO -3425:
ల్యాప్ టాప్ 14 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలిగి ఉంటుంది. అలాగే AMD RYZEN-55OOU ప్రాసెస్ తో కలదు. విండోస్ -11 ఆధారంగా ఈ డెల్ ల్యాప్ టాప్ పనిచేస్తుంది దీని ధర.. రూ.41,990 రూపాయలుగా ఉన్నది.
3).DELL G-15 5520 :
ఈ ల్యాప్ టాప్ ఫోటో ఎడిటింగ్ కు వీడియో ఎడిటింగ్ చాలా అనుకూలమైనది. డిస్ప్లే 15.6 అంగుళాలు కలదు.16GB RAM+512 GB స్టోరేజ్ కలదు దీని ధర రూ.76,990 కలదు.
4).DELL VOSTRO -3420:
ల్యాప్ టాప్ 12 జనరేషన్ సపోర్టుతో i 3 ప్రాసెస్ కలదు దీని కారణాంగానే ల్యాప్ టాప్ వేగంగా పనిచేస్తుందట.8gb ram+512 gb స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. దీని ధర రూ.41,490 రూపాయల వరకు కలదు.

ఈ ల్యాప్ టాప్ పైన పలు రకాల ఆఫర్లు కూడా ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: