బుల్లి పిట్ట: ల్యాప్ టాప్ చార్జింగ్ తగ్గిపోతోందా.. ఇలా చేయండి..!!
ల్యాప్ టాప్ చార్జింగ్ ఎక్కువ సమయం రావాలి అంటే విండోస్ 10 లోనే పవర్ సేవింగ్ సెట్టింగ్స్ మార్చుకోవాలి స్టార్ సెర్చ్ బార్లు పవర్ సేవింగ్ అనే టైప్ అక్కడ ఆప్షన్ చూపిస్తుంది అలాగే.. మానిటర్ వర్కింగ్ ఆఫ్ చేసి స్లీప్ మోడులో ఉంచాల్సి ఉంటుంది.
ల్యాప్ టాప్ ఫుల్ బ్రైట్నెస్ పెడితే త్వరగా చార్జింగ్ అయిపోతుంది అందుకే బ్యాటరీని ఎక్కువ సేపు రావాలి అంటే ట్యాబ్ లలో స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకుంటూ ఉండాలి మొబైల్లో కూడా ఇలాగే చేయడం మంచిది..
వైఫై బ్లూటూత్ వంటివి అనవసరం వీటి అవసరం లేకపోతే వెంటనే వాటిని ఆఫ్ చేయడం మంచిది వీటి వల్ల కూడా చార్జింగ్ పూర్తిగా అయిపోతుందట..ల్యాప్ టాప్ మౌస్ , ఎక్స్ట్రా కీబోర్డ్ లు వంటివి వాడుతూ ఉంటారు ఇలాంటివి వాడడం వల్ల హార్ట్ డ్రైవరు వెబ్ క్యాంప్ వంటివి వినియోగించడం వల్ల చార్జింగ్ పూర్తిగా అయిపోతుంది. చార్జింగ్ ఫుల్ ఫుల్ అయిన తర్వాత చార్జింగ్ పిన్నును తీసివేయడం చాలా మంచిది అని నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ల్యాప్ టాప్ చార్జింగ్ చేసే సమయంలో అలాగే ఉంచడం చాలా ప్రమాదమట కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల పేలే సందర్భాలు ఉన్నాయని తెలుపుతున్నారు. అనవసర యాప్స్ ను వెంటనే డిలీట్ చేయడం మంచిదట.