బుల్లి పిట్ట: ఈ స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ.36వేల డిస్కౌంట్..!
అయితే ఆ స్మార్ట్ టీవీ ఏంటి ? దానిని ఎలా పొందాలి? అని ఆలోచిస్తున్నారా అయితే ఈ డీల్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడు అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. భారీ డిస్కౌంట్ను మీరు సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో బ్లౌ ఫంక్ట్ స్మార్ట్ టీవీ పై భారీగా తగ్గింపు లభిస్తోంది. ఇకపోతే ఇది 55 ఇంచ్ ల స్మార్ట్ టీవీ కావడం గమనార్హం. అంతేకాదు ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. డాల్బీ ఎంఎస్ 12, 60 వ్యాట్ స్పీకర్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
అంతేకాకుండా మీరు తక్కువ ఈఎంఐ ఆప్షన్ లో కూడా ఈటీవీని మీ సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు నో కాస్ట్ ఇఎంఐ కూడా అందుబాటులో ఉంది. మూడు నెలల టెన్యుర్ కి నెలకు రూ.10,333 కట్టాలి అదే 6 నెలలు టెన్యూర్ తీసుకున్నట్లయితే నెలకు రూ.5,167 పొందవచ్చు అంతేకాదు 9 నెలల ఈఎంఐ మీరు తీసుకున్నట్లయితే నెలకు 3445 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే నో కాస్ట్ ఇఎంఐ ద్వారా 9 నెలల వరకు మీరు ఎటువంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు.
అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది రూ. 11వేల తగ్గింపు పొందవచ్చు. ఇందులో గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ సౌండ్ అవుట్ పుట్ 80W, 60 ఎడ్జెస్ రిఫ్రిజిరేట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ లను కూడా మీరు వీక్షించవచ్చు.