బుల్లి పెట్ట.. రూ. 9 వెలకె 16 జిబి ర్యామ్ మొబైల్.. ఫీచర్స్ అదుర్స్..!!

Divya
ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ తమ కస్టమర్ల కోసం మొబైల్ గజ సంస్థ ఇన్ఫినిక్స్ పలు రకాల మోడల్స్ మొబైల్స్ ని విడుదల చేస్తూనే ఉంది.. తాజాగా infinix hot -30i స్మార్ట్ మొబైల్ ని నిన్నటి రోజున ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే కలదు. అలాగే కెమెరా విషయానికి వస్తే 15 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా కలదు.. ఇక బ్యాటరీ సామర్థ్యం కూడా..5000 MAH సామర్థ్యం కాగా..10. W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా చేస్తుంది ఈ మొబైల్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 30 రోజులపాటు స్టాండ్ బై ని ఇస్తుందని కంపెనీ తెలియజేసింది..
ఈ స్మార్ట్ మొబైల్ 8GB ర్యామ్ + 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్ లలో మాత్రమే లభిస్తుంది. దీని ధర ప్రస్తుతం రూ.8,999 రూపాయలు మాత్రమే కలదు అయితే దీనిని స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ తెలియజేస్తోంది అంటే దీని ధర ఇంతవరకు ఎంత ఉంటుందో చెప్పలేము ఈ స్మార్ట్ మొబైల్ సేల్ ఏప్రిల్ మూడవ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభం కాబోతున్నది. ఇన్ఫినిక్స్ హాట్ 30i స్పెసిఫికేషన్ ఫీచర్ల విషయానికి వస్తే..

ఆండ్రాయిడ్ టు వాళ్ళ ఆధారంగా ఓఎస్ 12 ఆధారంగా సిస్టంపై ఈ మొబైల్ పనిచేస్తుంది. టచ్ షాంప్లింగ్ రేట్ 180 హెక్టర్గా ఉండనుంది ఈ మొబైల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో లాంచ్ చేయబడడం జరుగుతుంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతోపాటు ఏ ఐ లెన్స్ కూడా ఈ మొబైల్ వెనుక అందించనుంది సెల్ఫీ వీడియో కాలింగ్ ప్రియుల కోసం ఫైవ్ మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా కలదు ముందువైపు వెనకవైపు డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ను అందించనుంది. 8gb ర్యామ్ వర్చువల్ రామ్ ఆప్షన్ ద్వారా 16 జిబి వరకు పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: