బుల్లి పిట్ట: తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్స్ ఇవే..!!
రూ.319 ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ bsnl బెస్ట్ ప్లాన్లలో ఒకటి ఈ ప్లాన్ రీఛార్జ్తో కస్టమర్లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కలదు.అలాగే పూర్తిగా 65 రోజుల పాటు హుమ్ నెట్వర్క్ మరియు ముంబై ఢిల్లీలలో రోమింగులలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 3 00 ఎస్ఎంఎస్ మరియు 10GB ప్రయోజనాలు కూడా అందుబాటులో కలవట ఇటువంటి మరొక బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ.1198 వ్యాలిడిటీ ప్లాన్ అదిరిపోయే విధంగా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం తీసుకువచ్చింది.
రూ.1198 ప్లాన్.. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యొక్క బడ్జెట్ ధరలలోని లాంగ్ వాలిడిటీ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్, 30 GB డేటా మరియు 30 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ విధంగా ప్రతినెలా కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ వంటివి లభిస్తాయి అంటే 12 నెలలకు మీరు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను ఏ ప్లాన్ తో పొందవచ్చు. దీనిని నెలవిబాంగ విభజిస్తే కేవలం 99 రూపాయల ఖర్చుతోని ఈ ప్లాన్ మీకు వర్తిస్తుందన్నమట. అయితే కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోకపోవచ్చు కానీ తక్కువ ధరలోనే ఉపయోగించుకునే వాళ్ళకి ఈ ప్లాన్ సరిపోతుంది.