బుల్లి పిట్ట: ఇలా చేస్తే రూ.599 లకే రియల్ మీ మొబైల్..!!
కేవలం కస్టమర్ల కోసం రూ.599 రూపాయలకే ఈ మొబైల్ నీ సొంతం చేసుకుని అవకాశాన్ని కల్పిస్తోంది. కానీ కొన్ని నిబంధనల మేరకు ఈ మొబైల్ ఆ రేటుకు వస్తుందని సమాచారం. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ మొబైల్లో 4 జి బి రామ్, 64 జీవి స్టోరేజ్ మొబైల్ కలదు దీని ధర రూ.15,999 రూపాయలు కాగా ఫ్లిప్ కార్ట్ లో 31% డిస్కౌంట్తో రూ.5000 రూపాయల వరకు తగ్గుతుంది. ఈ మొబైల్ ఈ ఆఫర్ మాత్రమే కాకుండా ఎక్సేంజింగ్ ఆఫర్ తో కూడా రూ.10,400 రూపాయల వరకు తగ్గింపు వచ్చేలా చేస్తోంది.
దీంతో రియల్ మీ9 i మొబైల్ రూ.599 రూపాయలకే లభిస్తుంది. దీంతో ఎమ్మార్పీ పైన 99 శాతం తగ్గించు లభిస్తుందని చెప్పవచ్చు. అయితే మనం ఎక్సైజ్ చేసే మొబైల్ వాల్యూ పైన ఈ ఆఫర్ ఆధారపడుతుంది. ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో డిస్ప్లే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 mp మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కలదు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే 5000 mah సామర్థ్యంతో కలదు.33 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.