బుల్లి పిట్ట: POCO మొబైల్స్ పైన భారీ డిస్కౌంట్..!!
Poco M4-5G:
పోకో బేసిక్ మొబైల్ వేరియంట్లు ఈ మొబైల్ లభిస్తోంది.4GB+64 GB మొబైల్ రూ.12,999 రూపాయలతో లాంచ్ అయింది ఈ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ.1000 రూపాయల డిస్కౌంట్తో కేవలం రూ.11,900 ధరకే లభిస్తోంది. ఈ మొబైల్ బ్లూ ఎల్లో పవర్ బ్లాక్ కలర్లలో లభిస్తుంది.
Poco M4-5G ఫీచర్స్:
పోకు మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే..6.58 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో పాటు IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మీడియా టెక్ DEMENSITY 700 ఆక్టా కోర్ ప్రాసెస్ తో పనిచేస్తుంది. వాస్తవానికి కొన్ని ఇతర పోకో స్మార్ట్ మొబైల్స్ మాత్రమే ఈ మొబైల్ కూడా redmi NOTE -11 E మొబైల్ అని పిలవబడే మొబైల్ ఆండ్రాయిడ్ -12 OS ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా MIUI -13 స్క్రీన్ పైన నడుస్తుంది. ఈ మొబైల్ వెనుక భాగాన డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో కలదు. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తో పాటుగా..2 మెగాపిక్సల్ కెమెరాతో పాటు సెన్సార్ కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 8 mp ఫ్రంట్ కెమెరా కలదు. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యం తో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.