బుల్లి పిట్ట: అమెజాన్లో మరొక సేల్.. భారీ తగ్గింపు ధరకే స్మార్ట్ ఫోన్స్..!
సాంసంగ్ గాలక్సీ m13:
సాంసంగ్ గాలక్సీ m13 స్మార్ట్ ఫోన్ పై రూ. 4,500 తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ లో రూ.10, 499కే అందుబాటులో ఉంది. 6.6 అంగుళాల పూర్తి హెచ్డి ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
రియల్ మీ నార్జో 50i:
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.1,600 తగ్గింపుతో కేవలం రూ.6,399 ధరకే అందుబాటులో ఉంది . 6.5 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే శక్తివంతమైన ఆక్టా కోర్ ప్రాసెసర్ తో కూడా పనిచేస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ CE 2 5G:
ఈ స్మార్ట్ ఫోన్ రూ.1000 తగ్గింపుతో రూ.24,999 కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే మీడియా టెక్ డైమన్ సిటీ 900 చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
IQ Z6 Lite 5g :
ఈ స్మార్ట్ ఫోన్ రూ. 3,500 తగ్గింపుతో రూ.15,499 ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 6.58 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4Gen 1 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
రెడ్మీ నోట్ 11 ప్రో + 5g :
ఈ ఫోన్ రూ.6000 తగ్గింపుతో రూ.20,999 ధరకే సొంతం చేసుకోవచ్చు . 6.67 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.