బుల్లి పిట్ట: స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్..!!

Divya
ఈ కామర్స్ దిగ్గజ సంస్థలలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లు ప్రకటించడం జరిగింది. ఇక ఇందులో పలు ప్రాజెక్టుల పైన కూడా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది విందుల పలు స్మార్ట్ టీవీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టీవీలపై కళ్ళు చెదిరి ఆఫర్లను సైతం ప్రకటించింది.55 ఇంచుల స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతాంది ఫాక్స్ స్కై 55 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ రూ.98000 గా ఉన్నది. అయితే ఈ స్మార్ట్ టీవీ ని 74% తగ్గింపుతో రూ.24,999 రూపాయలకి కొనుగోలు చేసే విధంగా ఆమెజాన్ల ఆఫర్ ని ప్రకటించింది.ఇక ఈ స్మార్ట్ టీవీ పైన EMI ఆఫర్లను కూడా ప్రకటించింది.

ఇక కొడాక్ 55 ఇంచుల స్మార్ట్ టీవీ 4 K ఆల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ టీవీ ధర రూ.47 వేల రూపాయలు ఉన్నది అయితే దీనిని ఈ సేల్ భాగంలో రూ.28,999 రూపాయలకే కొనుక్కునే విధంగా ఆఫర్లను ప్రకటించింది. EMI ఆఫర్ కింద నెలకు 1385 EMI ఆప్షన్ను కూడా అందిస్తోంది. ఫాల్కన్ 55 అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ ద్వారా రూ.74,600 కాగా ఈ ఆఫర్లో భాగంగా దీని ధర రూ.28,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
ఎసర్ 55 ఇంచుల ఐ సిరీస్ స్మార్ట్ టీవీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ధర రూ.48000 వేల రూపాయలు కాక దీనిని ఆపరి కింద 35 డిస్కౌంట్తో రూ.30,999 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఇక పలు రకాల ఈ అమ్మాయి ఆప్షన్లు కూడా కలదు.
ఫ్లిప్కార్ట్ లో ఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్డి 4K స్మార్ట్ టీవీ రూ.71,000 రూపాయలు కాగా ఆఫర్ కింద రూ.27,999 రూపాయలకు తీసుకోవచ్చు. తాంసన్ 9 R 55 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ.47,999 కాగా సేల్ లో భాగంగా రూ.29,999 తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: