బుల్లి పిట్ట: సోనీ బ్రాండెడ్ నుంచి తక్కువ ధరకే సౌండ్ బార్..!!
SONY HT -S20R REAL 5.1 సౌండ్ బార్ ఫీచర్స్
ఈ సౌండ్ బార్ ఒక గొప్ప ఫ్యూచర్ లతో తీసుకురావడం జరిగిందట.5.1 ఛానల్ డాల్బీ ఆడియో సౌండ్ బార్ తో పాటు 33% డిస్కౌంట్తో కేవలం రూ.15,999 రూపాయలకే ఈ సౌండ్ బార్ లభిస్తుంది. ఈ సౌండ్ బా మూడు స్పీకర్లు మరియు రెండు రియల్ స్పీకర్లతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ సౌండ్ బార్ తో పాటు సపరేట్ సబ్ ఊఫర్ యూనిట్ రానుంది. ఈ సౌండ్ బార్ టోటల్ గా 400W సౌండ్ ఉత్పత్తి చేస్తుంది ఈ సౌండ్ బార్ లో డాల్బీ యొక్క సౌండ్ తో మనం చూస్తున్న కంటెంట్ ను మరింత అందిస్తుందట. ముఖ్యంగా మనం థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెజాన్ లో ఇవే కాకుండా పలు రకాలైన ఆఫర్లు కూడా ప్రకటించడం జరిగింది.