బుల్లి పిట్ట: మోటరోలా నుంచి రూ.10 వేలకే స్మార్ట్ మొబైల్..!!

Divya

మోటరోలా బ్రాండెడ్ నుంచి తాజాగా ఇండియాలో స్మార్ట్ మొబైల్ విడుదల చేసింది. MOTO E-22S స్మార్ట్ మొబైల్ ని ఈ రోజున విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. మోటో ఈ- సిరీస్ లో లేటెస్ట్ గా వచ్చి స్మార్ట్ మొబైల్ ఇది అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ సోషల్ మీడియా లేదు కదా ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించిన ఫీచర్లను కూడా రివిల్ చేస్తూ ఒక వీడియోను కూడా ప్రకటించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

ఇక ఈ మొబైల్ 90 హెర్జ్ రీప్లేస్ రేట్ ఉన్న డిస్ప్లే ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మీడియా టేక్ హెలియో ZEE -37 ప్రాసెస్ పైన ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ మొబైల్ వెనక రెండు కెమెరాలు అమర్చడం జరిగింది. ఈ మొబైల్ యూరోపియన్ మార్కెట్లో ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది.MOTO E -33S ధర విషయానికి వస్తే యూరప్ లో 159.9 యూరోలు ఉన్నట్లు సమాచారం అయితే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.12,700  రూపాయలు.E-22s అయితే ఈ మొబైల్ ని మనదేశంలో రూ.10 వేలలోపు ధరతోనే లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు టెక్ దిగ్గజ సమస్యలు తెలియజేస్తున్నాయి.
ఈ మొబైల్ సిరీస్ గల ఫోన్ లకు మన ఇండియాలో భారీగా డిమాండ్ ఉంది. అందుచేతనే ఈ మొబైల్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా మోటో తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లేను కలదు.4gb ram+128 GB మెమొరీ స్టోరేజ్ తో కలదు. ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సల్ కెమెరా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగా పిక్సెల్ కలదు ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6000 mah సామర్థ్యం తో పాటు 10 w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: