బుల్లి పిట్ట: ఈ జాగ్రత్తలు పాటించకుంటే టీవీలు కూడా పేలతాయా..?
మనదేశంలో టీవీ పేలడానికి గల ముఖ్య కారణం ఒకటి పవర్ సర్క్యూట్ లేదా హై వోల్టేజ్ వంటివి రావడం వల్లే పేల వచ్చని వైద్యులు తెలియజేశారట. అయితే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ ఉపకారాలు చాలావరకు అధిక ఉష్ణోగ్రతల వల్ల పేలుతాయని.. ముఖ్యంగా ఎక్కువసేపు టీవీలను ఉపయోగించిన లేదంటే పరికరాలు ఒకదానికొకటి కనెక్ట్ చేయబడిన టీవీ సులభంగా వేడెక్కుతుందని ఈ వేడి వల్లే అది పేలుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక అంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైర్లకి అర్త్ అనే వాటిని ఉపయోగించాలి. ఈ అర్తులేని వల్ల కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒకరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టెప్ లైజర్ వంటివి ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు.