బుల్లి పిట్ట: మీరు కొన్న మొబైల్ పాతదా కొత్తదా ఇలా తెలుసుకోండి..?
కొత్త మొబైల్ ఆన్ చేసిన వెంటనే మన డైలీ కీప్యాడ్ నుంచి..#06# అని టైప్ చేసిన వెంటనే IMEI నెంబర్ మోడల్ స్క్రీన్ పైన కనిపిస్తాయి అయితే అందులో ఉన్న నెంబర్లు మీరు కొన్న మొబైల్ బాక్స్ మీద నెంబర్లు ఒకటా కాదా అనేది చూసుకోవాలి. ఈ రెండు నెంబర్లు ఒకటే ఉంటే అది కొత్త మొబైల్ అలా కాకుండా వేరేగా ఉన్నట్లయితే అది ఓల్డ్ మొబైల్ గా గుర్తించాలి.
ఒకవేళ మన డయల్ ప్యాడ్ నుంచి ##4636## టైప్ చేయగానే సిమ్ స్టేటస్ నన్ గా చూపించినట్లు అయితే అది కూడా ఒరిజినల్ మొబైల్ అని గుర్తించుకోవాలి.
ఇక తరువాత ఏమంటే సెట్టింగ్ లోకి వెళ్లి అబౌట్ ఫోన్ లోకి వెళ్లి స్టేటస్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. అందులో సిమ్ స్టేటస్ లేదా IMEI యొక్క ఇన్ఫర్మేషన్ ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక సిమ్ స్లాట్ లో 00 అని ఉన్నట్లు అయితే అది కొత్త మొబైల్ వేరే నెంబర్ లో ఉంటే అది ఇతరులు వాడిన మొబైల్ గా గుర్తించాలి.
అయితే ఆపిల్ యూజర్స్ మాత్రం సెట్టింగ్ లోకి వెళ్లి అందులో జనరల్ లోకి వెళ్లి అనంతరం అబౌట్ ఫోన్ పైన క్లిక్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయి. ముఖ్యంగా కొత్త మొబైల్ అయితే M అనే లెటర్ ఉంటుందట F ఎఫ్ ఉన్నట్లు అయితే రిఫ్ యూజర్ మొబైల్ అని..N ఉంటే ఫోన్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అని..P అని ఉంటే డ్యామేజ్ మొబైల్ అని అర్థము