బుల్లి పిట్ట: MI బ్రాండ్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ మొబైల్..!!
REDMI -A1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయగలదు. అలాగే ఇందులో వీడియో హిలోయో A22 చెప్పు ప్రాసెస్ తో పనిచేస్తుంది వాటర్ డ్రాప్ స్టైల్ లిష్ లుక్కులో ఈ మొబైల్ ని రూపొందించారు ఈ స్మార్ట్ మొబైల్ అతి తక్కువ ధరకే సామాన్యుల కోసం తయారు చేసినట్లుగా ఆ సంస్థ తెలియజేయడం జరిగింది. ఈ మొబైల్లో అధికారిక వెబ్సైట్ షావోమి, అమెజాన్ లో అందుబాటులో ఉన్నట్లుగా తెలియజేశారు ఈ మొబైల్ మొత్తం మూడు రంగులలో అందుబాటులోకి తీసుకువచ్చారట .
ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 720 P డిస్ప్లే తో కలదు. ఇక డిస్ప్లే ఇంచెస్ విషయానికి వస్తే 6.52 అంగుళాలు కలదు ఇక కెమెరా విషయానికి వస్తే..8 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో పాటు సెల్ఫీ ఫ్రీల కోసం 5 మెగా ఫిక్సెల్ కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 10 W మైక్రో యూఎస్బీ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మరి సామాన్య ప్రజలు కూడా ఈ మొబైల్ కొనుగోలు చేసే విధంగా ధరలను ప్రకటించారు.