600 వాట్స్.. తో విడుదలైన సౌండ్ బార్ ఇదే..!!

Divya
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఓటీటి లో సినిమాలు చూడడం మొదలుపెట్టారు. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిని థియేటర్ల మార్చుకోవాలని పలు రకాల సౌండ్ బార్స్ కొంటూ ఉంటారు. ఇక ఎన్నో పరికరాలను ఆడియో అందించడంలో ఎంతో గొప్ప పేరు కలిగిన ప్రముఖ జర్మనీ బ్రాండ్ అయిన BLAUPUNKT ఇండియాలో ఒక సరికొత్త భారీ సౌండ్ బార్న్ విడుదల చేయబోతోంది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


600W సౌండ్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ ని విడుదల చేసింది.. బ్లూ ఫంక్ట్ SBW 600 5.1 పేరుగా తీసుకువచ్చింది. ఈ సౌండ్ బార్ అత్యధిక సౌండ్ తో కలదు హెవీ సౌండ్ తో పాటు ఒక పవర్ఫుల్ ఆడియో పర్ఫామెన్స్ ను కూడా ఈ సౌండ్ బార్ ప్రత్యేకంగా వీటిలో అమర్చి విడుదల చేసినట్లు ఆ కంపెనీ సమస్త తెలియజేసింది.360 డిగ్రీల సౌండ్ తో కలదు. సినిమాకి తగ్గట్టుగా ఈ సౌండ్ బాలెన్స్ చేస్తూ అందించడం కోసం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఏర్పరిచారు. ఇక సౌండ్ టెక్నాలజీ తో జత చేయబడిన ఈ లేటెస్ట్ సౌండ్ బారుతారా వాటి గురించి కంపెనీ వారు తెలియజేయడం జరిగింది.

BLAUPUNKT SBW 600 5.1 సౌండ్ బార్ సపరేట్ సబ్ ఉఫర్ అందిస్తోంది. సౌండ్ బార్ మరియు శాటిలైట్ స్పీకర్లు కూడా కలవు. ఈ సౌండ్ బార్ మొత్తం 11 స్పీకర్లతో కలిగి ఉంటుంది. వీటిలో ఒక స్పీకర్ 8 ఇంచెస్ పెద్ద హెవీ ఉఫర్ ఉంటుంది. ఇక ఇందులో మిగిలిన 10 స్పీకర్లు కూడా 2.5 ఇంచెస్ ఉంటాయి. సౌండ్ బార్ల ఆర్ స్పీకర్లు కలిగి ఉండగా సాటిలైట్ స్పీకర్లు ఒక్కొక్క దానికి రెండు చొప్పున మొత్తంగా నాలుగు స్పీకర్లు కలిగి ఉంటాయట. ఇక సబ్ ఉఫర్ తో ఉన్న ఒక స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్గా అమర్చారు ఇది పవర్ ఫుల్ బేస్ అందిస్తుంది అని కంపెనీ తెలియజేయడం జరిగింది. దీని ధర రూ.18,999 గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: