బుల్లి పిట్ట: మీ మొబైల్ కెమెరా లో క్వాలిటీ ఫోటోలు రావాలంటే ఇలా చేస్తే సరి..!!

Divya
మొబైల్ ను ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దృశ్యాన్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. మనం తీసే ఫోటోలు లేదా వీడియోలు ఒకసారి మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మరియు ట్రిక్స్ తెలుసుకుంటే మన మొబైల్స్ తోనే అద్భుతమైన ఫోటోలను షూట్ చేసుకోవచ్చు.. అందుకే ఈరోజుల్లో మొబైల్స్ కెమెరా పర్ఫామెన్స్ ను మరింతగా పెంచేందుకు ఉపయోగపడే బెస్ట్ టిప్స్ ఇవే.

1). మనం మన మొబైల్ ను అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాము.. మనలో చాలామంది ఫోన్ వాడిన ప్రతిసారి శుభ్రం చేయను అయితే మన ఫోటోలను తీయాలనుకున్నప్పుడు కచ్చితంగా మన కెమెరా లెన్స్ ని శుభ్రం చేసుకోవాలి.

2). మీరు ఎటువంటి ఫోటోలు తీయాలనుకుంటున్నారు ముందుగా దాని మీదే ఫోకస్ పెట్టాలి.. నీ మనసులోని భావాలను చిత్రీకరించేలా ఫోటో తీయాలని భావిస్తుంటే ముందుగా ఎలా ఎక్కడ తీయాలి వాటిని నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా ఫోకస్ ఆ ఫోటో మీద పెట్టాలి.

3). మనం ఫోటోలు తీయాలనుకుంటున్నప్పుడు తగినంత వెలుగు ఉండాలి. ఎక్కువగా  వెలుగులు గుండెచోటని ఫోటోలు తీయాలనుకుంటే అక్కడ తగినంత వెలుతురు ఉండాలి ఒకటి సమయాలలో మనకు తగినంత వెడుతురు ఉంటుంది కాబట్టి ఎక్కువగా అలాంటి సమయాలలో ఫోటోలను తీయాలి అలాగే సూర్యుడు ఎటువైపు ఉన్నాడు చూసి నీడ ఎటువైపు పడుతుందో చూసి ఆ విధంగా ఫోటోలను తీయాలి.

4). సాధారణంగా మనకు తగినంత వెలుగు లేనప్పుడు చీకటి పడుతున్న సమయంలో ఫ్లాష్ లైట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాము. మన పగలు కూడా ఫ్లాష్ లైట్ ని వాడొచ్చు ముఖ్యంగా పోర్ట్ రైట్ ఫోటోలను తీసేటప్పుడు ఫ్లాష్ లైట్ వాడడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

5). ప్రస్తుతం దాదాపుగా అన్ని కంపెనీల స్మార్ట్ మొబైల్స్ వాటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా సాఫ్టు వేర్ ను ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: