బుల్లి పిట్ట: రూ.500 లోపు దొరికే టాప్ ఇయర్ ఫోన్స్ ఇవే..!!

Divya
మనం ఏదైనా మొబైల్ లేదా ట్యాబ్ ఉపయోగించినప్పుడు ఏదైనా సందర్భాలలో ఇయర్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇయర్ ఫోన్స్ కు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అంతే కాకుండా పలు రకాల ధరలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అయితే చాలామంది అతి తక్కువ ధరకే నాణ్యమైన ఇయర్ ఫోన్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి కొంతమంది వెతికి వెతికి తీరిక లేక ఏదో ఒకటిలే అనుకొని తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 500 రూపాయల కంటే అతి తక్కువ ధరలు కలిగిన ఇయర్ ఫోన్ వివరాలను ఇక్కడ అందించడం జరుగుతుంది వాటి గురించి తెలుసు కుందం.

1).BOAT BASSHEADS 242: బోట్ నుండి విడుదలైన ఈ ఇయర్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ లో రూ.499 రూపాయలకి లభిస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ చెమట ద్వారా వాటర్ ప్రూఫ్ గా పని చేస్తుంది.

2).BOAT BASSHEADS -100: బోట్ నుంచి వస్తున్న మరొక హెడ్సె సెట్ ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.299 రూపాయలకి అందిస్తోంది.
3).BOAT BASSHEADS-103: బోట్ నుంచి విడుదలైన మరొక హెడ్సెట్ ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.499 రూపాయలకు అందుబాటులో ఉన్నది.
4).BOAT BASSHEADS-102: బోట్ నుంచి విడుదలైన హెడ్ సెట్ అమెజాన్లో రూ.349 రూపాయలకి అందుబాటులో ఉన్నది.
5).PHILIPS SHE -1505: ఫిలిప్స్ నుంచి ఈ వైట్ ఇయర్ ఫోన్స్ విడుదలవ్వడం జరిగింది. అమెజాన్లో ఇయర్ ఫోన్స్ ధర రూ.299 రూపాయలకి లభిస్తుంది.
6).MIVI ROCK ROLL -E5: ప్రముఖ బ్రాండెడ్ నుంచి విడుదలైన ఇయర్ ఫోన్స్ ఫ్లిప్ కార్ట్ లో దీని ధర రూ.299 రూపాయలకి అందుబాటులో ఉన్నది.

ఇక ఇదే కాకుండా JBL,BOULT తదితర బ్రాండెడ్ కలిగిన ఇయర్ ఫోన్స్ కూడా తక్కువ ధరలకు అందుబాటులో కలవు ఇవి సరికొత్త ఫీచర్ తో కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: