బుల్లి పిట్ట: షియోమి ఫ్యాన్.. ఫ్యూచర్స్ అదుర్స్..!!

Divya
ప్రస్తుతం టెక్నాలజీ మారుతూనే ఉన్నది. సరికొత్త టెక్నాలజీతో పలు రకాల వస్తువులు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా ప్రముఖ బ్రాండెడ్ అయిన షియోమి సంస్థ ఒక ఫ్యాన్ లాంచ్ చేయడం జరిగింది. చూడడానికి మనం మామూలుగా ఉపయోగించే టేబుల్ ఫ్యాన్ లాగానే కనిపిస్తుంది ఈ ఫ్యాన్ యొక్క ఫ్యూచర్స్ చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

మొబైల్ సంస్థలలో దిగ్గజ సంస్థగా పేరు పొందింది షియోమి. ఇక ఈ బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ అతి తక్కువ ధరకే ఫ్యూచర్లు కూడా ఎన్నో అద్భుతంగా ఉంటాయి. ఇక ఇప్పుడు తాజాగా షియోమి స్మార్ట్ స్టాండింగ్ ఫ్యాన్ -2 పేరుతో వస్తున్న ఈ ఫ్యాన్, అలెక్స గూగుల్ వాయిస్ ,అసిస్టెంట్ ఫ్యూచర్ లు కూడా కలవు. ఈ ఫ్యాన్ ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి గానీ ప్లగ్ తీసివేయాల్సిన పని ఉండదు. కూర్చున్న చోటు నుంచి వాయిస్ కమాండ్ తో ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా 100 స్పీడ్ లెవెల్ తో పాటు 3 డైనమెల్స్ సపోర్టు కలదు.

దీనిని బిఎల్డి కాపర్ వైర్ మోటార్ తో తయారు చేయడం జరిగింది సాధారణంగా అల్యూమినియం మోటార్ తో పోలిస్తే.. కాపర్ మోటర్ ఎక్కువకాలం పనిచేస్తుందని చెప్పవచ్చు. స్టాండ్ టేబుల్ డ్యూయల్ మోడల్స్ కలిగి ఉంటుంది. ఈ ఫ్యాను మనం స్మార్ట్ మొబైల్ కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చట.55.8 డేబిబుల్ నాయిస్  లెవెల్ అందిస్తుంది.. కాబట్టి ఈ ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం ఎక్కువగా వినిపించదు.100 వరకు స్పీడ్ లేవల్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ.6,999 రూపాయలు కేటాయించారు అయితే ఈ సెల్ జూలై 18 లోపు ఈ ఫ్యాన్ ని తీసుకున్నట్లయితే రూ.1000 రూపాయల వరకు ఆఫర్ లభిస్తుంది దీంతో ఈ ఫ్యాన్ రూ.5,999 రూపాయలకే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

FAN

సంబంధిత వార్తలు: