బుల్లిపిట్ట: వన్ ప్లస్ మొబైల్ పై భారీ డిస్కౌంట్..?

Divya
అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ సేలం నుండి తాజాగా వన్ ప్లస్ 5g స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక ఇదే వన్ ప్లస్ Nord CE -2 లైట్ -5G మొబైల్ నుండి అమెజాన్ ఈ రోజున బిగ్ బ్యాంక్ డిస్కౌంట్ ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ మొబైల్ సరికొత్త ఫీచర్లను ఆకట్టుకునే ధరలకె లభిస్తోంది. ఈ మొబైల్ ఆకర్షణీయమైన డిజైన్..64 ఎంపీ మీ ESI త్రిబుల్ కెమెరా కలదు. ఇక అంతే కాకుండా 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటివి మరికొన్ని ఫీచర్లతో కలదు.
One plus Nord CE-2 lite -5g
ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది అలాగే.. బ్లూ మరియు గ్రే కలర్ లో లభిస్తుంది.
1).One plus Nord CE-2 lite -5g(6GB ram+128gb మొబైల్ ధర రూ.19,999
2).One plus Nord CE-2 lite -5g(8gb+128GB) మొబైల్ ధర రూ.21,999 రూపాయలు.

ఈ మొబైల్స్ పై ICICI, బ్యాంకు కార్డు పైన కొన్నవారికి రూ.2000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.17,999 రూపాయలకు లభిస్తుంది.ఇక అంతే కాకుండా అమెజాన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే.. రూ.850 డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఇందులో FHD రిజల్యూషన్ LED డిస్ప్లే కలదు. ఈ మొబైల్ 5g ప్రాసెస్ తో పాటు డ్రాగన్ 695 అక్టా కోర్ ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ మొబైల్ త్రిబుల్ కెమెరా సెట్ అప్ తో లభిస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలదు. ఆండ్రాయిడ్-12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు. అయితే వన్ ప్లస్ మొబైల్ కొనాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: