బుల్లి పిట్ట: అమెజాన్ లో అద్భుతమైన ఆఫర్స్.. స్మార్ట్ టీవీ లపై అదిరే ఆఫర్స్..!!

Divya
ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం రెడ్ మీ టీవీ కార్యక్రమాలు ప్రారంభం అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సేల్ లో షియోమీ రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్ టీవీ ల పై కూడా వారు డిస్కౌంట్లు అందుబాటులోకి రావడం గమనార్హం. ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఎలా అయితే కనిపిస్తున్నాయో ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీలు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు కూడా ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం రెడ్ మీ టీవీ కార్నివాల్ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సరికొత్త స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కారణం ఏమిటంటే భారీ డిస్కౌంట్ తో స్మార్ట్ టీవీ లు అందుబాటులోకి రానున్నాయి.
ఇక మీరు హెచ్డీఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తో షాపింగ్ చేస్తే సుమారుగా రూ. 6 వేల వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందే అవకాశం లభిస్తుంది. ఇకపోతే రెడ్మీ 80 సెంటీమీటర్ 32 ఇంచెస్ ఆండ్రాయిడ్ 11 సిరీస్ హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ పై భారీ డిస్కౌంట్ తో ఈ సేల్ లో అందుబాటులోకి రావడం గమనార్హం. ఈటీవీ అసలు ధర రూ.24,000 కాగా అయితే ఈ టీవీ పై 44 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది ఎవరైనా ఈటీవీ 11 వేల తగ్గింపుతో రూ.13,999 కే  ఈ స్మార్ట్ టీవీ నీ సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ పై వారి తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో షాపింగ్ చేస్తే మీరు రూ.1250తక్షణ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఇక టెన్ డేస్ రిప్లేస్మెంట్ సంవత్సరం పాటు వారెంటీ అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: