బుల్లిపిట్ట: పల్సర్ మోడల్ నుండి.. సరికొత్త బైక్.. ధర ఫీచర్స్ ఇవే..!!

Divya
బజాజ్ కంపెనీ నుంచి ఎంతో ప్రసిద్ధి చెందిన మోడల్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పల్సర్ బైక్స్ ఎక్కువగా యువత ఇష్టపడుతూ ఉంటారు. ఈ నెలలో పల్సర్ కొత్త N60 మోడల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది ఈ సారి కంపెనీ పనితీరు తో పాటు స్టైలిష్ లుక్ లో కూడా కాస్త దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పాత లోపాలను సరిదిద్దుకొని అనేక మార్పులను చేసి 2001వ సంవత్సరంలో ప్రారంభించిన పల్సర్ ఇప్పటివరకు ఎక్కువ సేల్ అవుతున్న బైక్లలో ఇది కూడా ఒకటి.
పల్సర్ 125 ,150 నిలిచింది.
ఇక ఎక్కువగా ఎగుమతి మార్కెట్ విషయానికి వస్తే పల్సర్-160,-180,200 వంటివి బాగా అమ్ముడు పోతున్నాయి. పల్సర్ భారీ మోడల్స్ గురించి మాట్లాడుతూ కంపెనీ ఇప్పటి వరకు..F250,N250 వంటి మోడల్స్ విడుదల చేశారు. ఇప్పుడు పల్సర్ మరొకసారి కొత్త మోడల్-N160 బైక్ను విడుదల చేయనుంది. ఈ బైక్ జూన్ నెల ఆఖరి లో కంపెనీ మోడల్ను విడుదల చేస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ బైక్ చూడడానికి స్టైలిష్ పరంగా బాగానే ఉన్నప్పటికీ..N250 బైక్ ను పోలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సరి కొత్త మోడల్ కంపెనీ ఎలాంటి మార్పులు చేసిన ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ఈసారి ఈ కొత్త పల్సర్ N250 బైకును స్పోర్ట్ లుక్కులో తీసుకు రాబోతోంది.
2). ఈ మోడల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్ ను కూడా మనకు బజాజ్ కంపెనీ వారి అందిస్తున్నారు.
3). డిజైన్ మరింత అందంగా ఉండడానికి...LED DRL ను ఎంతో అందమైన ఆకృతి తో ఉండేలా చూస్తున్నారట.
4). లుక్స్ పరంగా ఈ బైక్..N250 మాడల్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయట.
5). బైక్ లోని సీట్ డిజైన్, గ్రాబ్ రైల్స్, టేయిల్ సెక్షన్, రియర్ వ్యూ మిర్రర్స్, తదితర వాటిని దాదాపుగా N250 బైక్ ను పోలి ఉంటాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: