మార్చి 18వ తేదీన జరగబోయే హోలీ పండుగకు ఒక వారం ముందే వచ్చేస్తోంది కస్టమర్లకు.. ఉక్రేయిన్ -రష్యా దేశాలకు జరుగుతున్న యుద్ధం కారణంగా కొన్ని వాటిపై ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.. ఇక అలాంటి ధరల నుంచి ఉపశమనం పొందేలా వినియోగదారులకు ఫ్లిప్ కార్ట్ ఒక బంపర్ ఆఫర్ ను విడుదల చేసింది. హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో మార్చి 12వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ ను ప్రారంభిస్తోంది. ఇందులో పలు రకాలైన ప్రాజెక్టులపై భారీ ఎత్తున 80 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్టుగా తెలుస్తోంది వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.
ఈ కామర్స్ దిగ్గజ సమస్యల కంపెనీలైన స్మార్ట్ మొబైల్స్.. రియల్ మీ, ఒప్పో, ఐఫోన్, సాంసంగ్ 20 బ్రాండ్ కలిగిన మొబైల్స్ పైన 60 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు గా తెలుస్తోంది.
ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ కింద.. స్మార్ట్ వాచెస్ పైన 60 శాతం డిస్కౌంట్, ట్రిమ్మర్ అండ్ షేవింగ్ కిట్ లపైన 70 శాతం వరకు డిస్కౌంట్, హెడ్ ఫోన్స్ పైన 80 శాతం వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్స్ పైన 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఇక అంతే కాకుండా హోలీ సందర్భంగా షాపింగ్ చేసే దుస్తుల పైన కూడా 80% డిస్కౌంట్ ను అందిస్తోంది.. ఇక వీటితోపాటే హోమ్, కిచెన్ సామాగ్రి, ఫర్నిచర్స్, గ్రాసరీస్, జిమ్ వంటి వాటిపై కూడా డిస్కౌంట్ అందిస్తోంది.
ఇక మార్చి 12వ తేదీ శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నుంచి ఈ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కానుంది. ఇక ఆ రోజు నుంచి ప్రతి రోజు తెల్లవారుజామున 12AM,8AM,4PM లో కొత్త డీల్స్ ని తీసుకు వస్తుందట. ఇక ఇవే కాకుండా మరికొన్ని డిస్కౌంట్ కూడా అందించనుంది.