బుల్లిపిట్ట:అమెజాన్ నుండి 55 ఇంచుల టీవీలఫై.. భారీ ఆఫర్లు..!

Divya
ఈ రోజున దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ నుండి..55 ఇంచుల స్మార్ట్ టీవీ ల పై భారీ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఇందులో కొన్ని బ్రాండెడ్ సంస్థల కలిగిన స్మార్ట్ టీవీ లో అతి చౌక ధరకే మనకు లభిస్తున్నాయి. అయితే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

1).IFFALCON:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 52.999 రూపాయలు కాగా, దీనిపై 63% డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇక ఈ టీవీ 4k అల్ట్రా హెచ్డీ క్వాలిటీ తో కలదు. ఇందులో డాల్బీ సౌండ్ సిస్టం కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్ తో పనిచేస్తుంది. అమెజాన్ లో ఈ రోజున 46,999

2).ONEPLUS:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 62.990 రూపాయలు. ఈ స్మార్ట్ టీవీ 4k LED డిస్ప్లేను కలదు. ఈ స్మార్ట్ టీవీ హ్యాండ్ వాయిస్ ఫ్రీ తోపాటు, అడ్జస్ట్మెంట్ కంట్రోల్ తో కూడా లభిస్తుంది. ఇది కూడా డాల్బీ సౌండ్ తో పనిచేస్తుంది. దీనిని 50,999 రూపాయలకే లభిస్తుంది.

3). SAMSUNG:
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర.. 70,799 రూపాయలు. ఇది ఒక గొప్ప ఫీచర్ టెక్నాలజీతో కనుగొనబడింది. మరియు ఇది కూడా హ్యాండ్ ఫ్రీ వాయిస్ సపోర్ట్ తో పని చేస్తుంది. ఇక ఈ టీవీ కూడా సరికొత్త ఫీచర్లతో ఉంటుంది. ఈటీవీ అమెజాన్ లో ఈ రోజున 51,990 రూపాయల కే లభిస్తుంది.

4).REDMI:
ఈటీవీ యొక్క అసలు ధర  45,999 రూపాయలు. ఇక ఈ రోజున బెస్ట్ డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తోంది. ఈటీవీ 45,999 రూపాయలకి లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కూడా 4k LED టీవీ, వీటితో పాటుగా ICIC కార్డు తో కొన్నవారికి 3,000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది.


ఈ స్మార్ట్ టీవీ లోని అత్యధిక టెక్నాలజీతో పాటు సరికొత్త అనుభూతిని కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: