బుల్లిపిట్ట: జియో న్యూ మొబైల్ ఆఫర్..1999 రూపాయలకే..!

frame బుల్లిపిట్ట: జియో న్యూ మొబైల్ ఆఫర్..1999 రూపాయలకే..!

Divya
గూగుల్ మరియు రిలయన్స్ జియో సంస్థ కలిసి.. జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ కి సంబంధించి ఫ్యూచర్స్ ను, ధర ను అధికారకంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై.. ఎటువంటి ఫైనాన్స్ అవసరం లేకుండా.. అతి తక్కువ ధరకే 6,499 రూపాయలకి మనం ఈ మొబైల్ ని పొందవచ్చు.

ఒకవేళ EMI పద్ధతి ద్వారా మొబైల్ తీసుకోవాలంటే.. ముందుగా 1,999  రూపాయలకే ఈ మొబైల్ ని సొంతం చేసుకోవచ్చు. మిగిలిన డబ్బులు మాత్రం.. రెండు సంవత్సరాల EMI  పద్ధతి ద్వారా చెల్లించవచ్చు. ఈ మొబైల్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


JIO mobile NEXT:
ఈ మొబైల్ ను ఓకే సార్ క్యాష్ రూపంలో చెల్లిస్తే..6,499 రూపాయలకు లభిస్తుంది.EMI పద్ధతి ద్వారా రీఛార్జ్ తో పాటు లభించే ప్లాన్స్ ఇలా ఉన్నాయి.

SMALL PLAN:
1) 18 నెలల EMI పద్ధతి ఎంచుకుంటే.. నెలకు 300 రూపాయలను చెల్లించాలి. 24 నెలల EMI ఈ పద్ధతిని ఎంచుకుంటే.. నెలకి 350 రూపాయలు చెల్లించాలి. వీటితో పాటుగా 100 నిమిషాలు ఫ్రీ కాలింగ్, 5 GB డేటా లభిస్తుంది.

LARGE PLAN:
2) 450 రూపాయలతో 18 నెలల EMI ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు. 24 నెలల EMI పద్ధతి ఎంచుకుంటే మాసానికి 500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. వీటితో పాటుగా అన్ని నెట్వర్క్లకు ఉచితంగా కాలింగ్ చేసుకోవచ్చు. మరియు డైలీ 1.5 GB 4G డేటా లభిస్తుంది.

XL PLAN:
3).500 రూపాయలతో 18 నెలలపాటు EMI ఎంచుకోవచ్చు.24 నెలల పాటు EMI ఎంచుకుంటే..550 రూపాయలను చెల్లించాలి. వీటితో పాటుగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 2GB 4G డేటా లభిస్తుంది.

XXL PLAN:
4). 18 నెలల EMI ప్లాన్ ఎంచుకుంటే..550 రూపాయలు చెల్లించాలి.24 నెలల EMI ప్లాన్ అయితే నెలకు 600 చెల్లించాలి. ఈ ఆఫర్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5 జిబి డేటా ను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: