బుల్లి పిట్ట : రూ.10 వేల లోపు దొరికే హోం థియేటర్స్ సౌండ్ బార్స్ఇ వే..!

Divya
ఈ మధ్యకాలంలో ఓటీటీ లో ఎక్కువగా సినిమాలు విడుదల అవడం చేత.. అందరూ టీవీలలోనే డైరెక్ట్ గా సినిమాలు చూస్తున్నారు. ఇక వారికి థియేటర్లో చూసినట్లుగా సంతృప్తి కలగాలంటే.. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంటే అలాంటి అనుభూతి వస్తుంది. అయితే అలా పది వేల రూపాయల లోపు ఉండేటువంటి బెస్ట్ హోమ్ థియేటర్ లో ఇప్పుడు తెలుసుకుందాం.
1).JBL cinema SB 231:

ఈ హోమ్ థియేటర్ చాలా స్పష్టంగా ఆడియో వినిపిస్తుంది. ఇందులోని సౌండ్ బాగా ఉండటం వల్ల థియేటర్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకు. ఇక ఇందులో నుంచి వెలువడే శబ్దం కూడా బాగా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక ఇది 110W సౌండ్ ను అవుట్ పుట్ గా బయటికి అందిస్తుంది. ఇక ఇది డాల్బీ డిజిటల్ సపోర్టు కూడా కలిగి ఉండును. ఇక దీనికి కూడా HDMI ARC కేబుల్ ద్వారా మన టీవీ కి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ కూడా కలదు.
2).INFINITY SONIC B200WL:

ఈ హోమ్ థియేటర్ 160 W సౌండ్ ని మనకి అందిస్తుంది. ఇక దీనికి అధునాతనంగా వైర్లెస్ సబ్ వూఫర్ ను కూడా కలిగి ఉంటుంది. అలాగే బ్లూటూత్, USB, వైర్లెస్ కనెక్టివిటీ వంటి వాటిని కూడా అందించనుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా కనబడుతుంది. దీనిని మనం అమెజాన్ లో 8,999 రూపాయలకు పొందవచ్చు.

3).boat AAVANTE SOUND BAR:

ఈ సౌండ్ బార్ 120W,160,W సౌండ్ తో మనకి అందిస్తుంది. ఈ సౌండ్ బయటికి వినిపించడంలో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక ముందు కూడా ఆధునిక టెక్నాలజీతో కలిగియుండును. ఇక ఇందుకు వైర్లెస్ సబ్ వూఫర్ అందించనుంది. అలాగే USB, వైఫై కనెక్టింగ్, బ్లూటూత్ వంటి ఫీచర్లతో ఓ సరికొత్త టెక్నాలజీతో మనకి అందిస్తుంది. ఇక దీని ధర 7,999 రూపాయల లో మనకి లభిస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: