బుల్లిపిట్ట: రూ.7 వేల లోపే వాషింగ్ మిషన్..?

Divya
 
ప్రస్తుతం సిటీలలో ఎక్కువగా వాషింగ్ మిషన్లు మీదే ఆధారపడి బట్టలను వాష్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా..? ఎలాంటి వారికి ఫ్లిప్కార్ట్ తమ  దిగ్గజ సంస్థ నుంచి సరికొత్త ఆఫర్ ను   ప్రకటించింది. ఆ ఆఫర్ నుంచి ప్రత్యేకమైన డిస్కౌంట్ లతో  తీసుకోవడం వల్ల 7,500  రూపాయలకే మనకు వాషింగ్ మిషన్లు అందిస్తోంది. ఆ వివరాలను చూద్దాం.

1). మార్క్ 6kg 5 స్టార్ రేటింగ్:
దీని అసలు ధర రూ.10,010 కాగా మనకి ఆఫర్ కింద 6,999 రూపాయల కే లభిస్తుంది. ఈ వాషింగ్ మిషన్ 1350 rpm సామర్థ్యంతో పని చేస్తుంది. ఇక అంతే కాకుండా ఈ వాషింగ్ మిషన్ పిన్ డ్రైవ్ తో వస్తుంది.
2).CANDY 6.5 KG WASHING MACHIAN:
ఈ వాషింగ్ మిషన్..1300 rpm సామర్థ్యంతో పనిచేస్తోంది. అంతే కాకుండా ఇది రెండు రకాల వాషింగ్ మిషన్ ప్రోగ్రాం లను కలిగియుండును. ఇక దీని అసలు ధర 10,990 రూపాయలు కాగా 6,999 రూపాయలకు మనకు లభించనుంది.
3).SANSUI 6.5 KG washing machine:
ఈ వాషింగ్ మిషన్ 1300 rpm సామర్థ్యంతో పనిచేస్తోంది. దీని అసలు ధర రూ.10,999 కాగా 31% డిస్కౌంట్ తో ఇది 7,490 రూపాయలకి మనకు లభిస్తుంది.
4).THOMSON 6.5 KG washing machine:
ఈ వాషింగ్ మిషన్ 1400 rpm సామర్థ్యంతో పనిచేస్తోంది. అంతేకాకుండా ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇక ఇందులో రెండు వాషింగ్ మిషన్ ప్రోగ్రాం లు కలిగియుండును. ఈ వాషింగ్ మిషన్ అసలు ధర రూ. 9,999 కాగా దీనిని 6,990 రూపాయలకి మనకు అందించనుంది.

ఇక  ఈ వాషింగ్ మిషన్ ఆఫర్ లన్నిటిని ఈరోజే ప్రత్యేకమైన డిస్కౌంట్లతో మనకు ఫ్లిప్ కార్ట్  లో అందించనున్నారు. అయితే ఎవరైనా కొత్తగా తీసుకోవాలనుకునే వారికి అతి తక్కువ బడ్జెట్ లో వాషింగ్ మిషన్ ఇవ్వని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: