టీవీ: త్వరలో యాంకర్ విష్ణు ప్రియ పెళ్లి.. మతిపోయే విషయాలు వెల్లడి..!

Divya
తెలుగు బిగ్ బాస్ -8 సీజన్ త్వరలోనే పూర్తి కాబోతోంది.. ఇక గత వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఇందులో ఎలిమినేట్ అయ్యారు. అందులో శనివారం రోజున రోహిణి, ఆదివారం రోజున విష్ణు ప్రియ ఎలిమినేట్ కావడంతో ఈ ఇద్దరు హౌస్ని వినడం జరిగింది.అనంతరం బిగ్ బాస్ బజ్ లో ముచ్చటించిన విష్ణు ప్రియ హౌస్ లో తనకు జరిగిన విషయాలను సైతం పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ముద్దులు , హగ్గులు గురించి తెలియజేస్తూ అలాగే పృథ్వీ తో పెళ్లి విషయం పైన కూడా తెలియజేయడం జరిగింది.

పృథ్వీ తో విష్ణు ప్రియ క్లోజ్ గా మూవ్ అవడంతో కొన్నిసార్లు విష్ణు ప్రియ కూడా తనని ప్రేమించవచ్చు కదా అంటూ వెంటపడింది.. ప్రతిసారి పృథ్వీ చుట్టూ విష్ణు ప్రియ తిరుగుతూ ఉండడంతో విష్ణు ప్రియ ని చాలా మంది హౌస్ లోకి పులిహోర కలవడానికి వచ్చిందా అన్నట్టుగా కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు తాజాగా విష్ణు ప్రియ లవ్ పైన ఓపెన్ అయ్యింది..పృథ్వీ కి రాత్రి సమయాలలో ముద్దులు పెట్టడం పై స్పందిస్తూ..పృథ్వీ ఎక్కువగా తన తండ్రి గురించి చెప్పేవాడని.. అలా చెప్పడంతో అతను లో అయిపోయేవారు ..దీంతో ఇచ్చానంటూ తెలిపింది. తనకు ఎవరైనా నచ్చితే వారికోసం ఏమైనా చేస్తానని తెలిపింది.
పృథ్వీ విషయంలో కూడా అలాగే జరిగిందని అయితే అతని కి నాలాంటి అమ్మాయిలు నచ్చరు ఆయన టేస్ట్ వేరు నా టేస్ట్ కూడా వేరే గానే ఉంటుంది హౌస్ లో అతను తనకు బెటర్ గా అనిపించారు కాబట్టే కనెక్ట్ అయ్యాను అంటూ తెలిపింది.. ఒకవేళ బయట అలాంటి అబ్బాయి కనిపిస్తే అతనితో డేట్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది..పృథ్వీ తల్లి హౌస్ లోకి వచ్చినప్పుడు విష్ణు కూడా తన కూతురు లాంటిది అనడంపై.. వివాహమైన తర్వాత కోడలిని కూడా కూతురులా చూసుకుంటారు కదా ఆ విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకోండి అంటూ విష్ణు ప్రియ తెలిపింది.. దీంతో విష్ణు ప్రియ పెళ్లి వరకు వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. తనపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పిన పృథ్వీ.. కానీ ఎక్కడో ఒక ఆశ కలిస్తే బాగుంటుంది అంటూ తెలిపింది విష్ణు ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: