టీవీ:అవకాశాల కోసం వెళితే కమిట్మెంట్ అడుగుతున్నారు.. బిగ్ బాస్ కిరణ్ రాథోడ్..!!
షకీలా తన జీవితంలో జరిగిన సంఘటనలను సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను కూడా తెలిపింది.. సినిమా అవకాశాలు తగ్గడంతో కిరణ్ రాథోడ్ ఒక యాప్ను కూడా ప్రారంభించిందట.. ఈ యాప్ లో తన హాట్ వీడియోలు ఫోటోలను కూడా పోస్టులు చేస్తున్నానని తెలిపింది. దర్శక నిర్మాతలు ఆ వీడియోలు చూసి తనకు అవకాశాలు ఇస్తారేమో అనుకున్నానని కానీ ఎవరూ కూడా తనకి అవకాశం ఇవ్వలేదని.. డబ్బులిస్తం మరి కమిట్మెంట్ ఇస్తారా అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపింది..
దీంతో ఆ యాప్ ని సైతం నిలిపివేసినట్టుగా తెలియజేసింది కిరణ్ రాథోడ్.. అయితే ఇప్పుడు instagram లో అలాంటి వీడియోలు పోస్టులు చేస్తున్నారని అవకాశాల కోసమే ఇలా చేస్తున్నాను కానీ వాటిపైన కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారంటూ తెలిపింది.. అలాంటి ఫోటోలు వీడియోలకు కమిట్మెంట్ ఇస్తున్నానని ఇలా హింటు ఇస్తున్నావా అంటు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది.. తాను ఎలాంటి శృంగార చిత్రాలలో కూడా నటించలేదని కానీ తన పైన ఆ విధంగా ముద్రవేశారంటు వెల్లడించింది. హాట్ వీడియోలు చాలామంది చేస్తున్నారు కానీ తన పైన ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ తెలిపింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్న కానీ అతడు మంచివాడు కాదని తెలిసి చాలా కృంగిపోయాను ఆ సమయంలో ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చాయని కానీ అవన్నీ వదులుకున్నానని తెలిపింది కిరణ్ రాథోడ్. ఈ విషయాలన్నీ షకీలాకే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది కిరణ్ రాథోడ్.