టీవీ: పొట్టి దుస్తుల్లో వేడి పుట్టిస్తున్న అషు రెడ్డి..!

Divya
ప్రముఖ అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాంగోపాల్ వర్మ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న ఈమె గ్లామర్ వొలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో తొలి స్థానం తనదే అన్నట్టు ప్రవర్తించే ఈమే ప్రస్తుతం విదేశాలలో ఎంజాయ్ చేస్తోంది . ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజనులతో టచ్ లోకి వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా తన అందాల హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజెన్లకు మరింత వేడి పుట్టిస్తోంది.
రోజుకొక గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ డోస్ పెంచేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టేస్తోందని చెప్పాలి. కసి కసి చూపులతో ఎద అందాలను హైలెట్ చేస్తూ రచ్చ చేస్తున్న అషు రెడ్డి తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మరింత వైరల్ గా మారుతున్నాయి. ప్రతిరోజు అందాల ఆరబోతతో పిచ్చెక్కించే ఈమె తాజాగా తన జిమ్ లుక్కును షేర్ చేసింది. ఇక నెటిజెన్లు ఇంస్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలను చూసి ఫిదా అవ్వడమే కాదు ఈమె ఫోటోని చూసి క్షణాల్లో వైరల్ చేస్తున్నారు.
ఎప్పుడు హాట్ ఫోటోలను,  వీడియోలను షేర్ చేస్తూ కుర్ర కారుకు మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇలా పొట్టి దుస్తుల్లో అందాల జాతర చేసింది. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టించిన ఈమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బోల్డ్ గా మాట్లాడడం , సెక్సీ లుక్స్ తో కవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈమె భారీ పాపులారిటీని దక్కించుకుంది.  గతంలో రాంగోపాల్ వర్మ బోల్డ్ ఇంటర్వ్యూ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇక అందులో భాగంగానే ఎప్పటికప్పుడు మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మంచి గుర్తింపు ఉన్న ఈమె ఏకంగా తన ఎద భాగంలో పవన్ కళ్యాణ్ పేరును టాటూ గా కూడా వేయించుకుంది. మొత్తానికి అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: