టీవీ: ఉప్పెన సీరియల్ రూప గురించి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా..?

Divya
తెలుగు బుల్లితెర చానల్స్ లో ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా వినోదాన్ని పంచడమే కాదు ఎంతో టైం పాస్ ని కూడా కలుగజేస్తున్నాయని చెప్పవచ్చు. సినిమాలలో నటించే నటీనటులకే కాదు సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వారి అభిమాన నటుల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా అభిమానులలో నెలకొంది.. ఇకపోతే ఈ క్రమంలోనే ప్రేక్షకులను అలరిస్తున్న ఉప్పెన సీరియల్ ఇప్పుడు మరింతగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సీరియల్ లో రూపా పాత్రలో నటించిన మౌనిక ఈ సీరియల్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.
ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూపా క్యారెక్టర్ లో నటిస్తున్న ఆమె పేరు ఆధ్యా పరుచూరి. ఆద్య కృష్ణ తులసి సీరియల్ లో రూపాన్ని పాత్రలో కూడా నటించి అలరించింది.. ఆ ఒక్కటి అడక్కు అనే సీరియల్ లో మాధురి పాత్రను పోషించిన ఈమె ప్రస్తుతం ఉప్పెన సీరియల్ లో రూప పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరలో వచ్చే ప్రతి సీరియల్ లో కూడా ప్రేక్షాభిమానాన్ని సొంతం చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది ఉప్పెన సీరియల్ దాదాపు 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న కూడా సక్సెస్ గా ముందుకు సాగుతోంది అంటే ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
ఆద్య పరుచూరి కి కూడా చిన్నతనం నుంచి నటన మీద ఎక్కువగా ఆసక్తి ఉండేదట. ఆ ఆసక్తి ఆమెను సినీ రంగం వైపు అడుగులు వేసేలా చేసింది. ఇకపోతే కాలేజీలో చదువుకున్న సమయంలోనే ఎక్కువగా కల్చర్ యాక్టివిటీస్ లో పాల్గొనేదట రూప నటనలో తన టాలెంట్ నిరూపించుకోవడానికి మళ్ళీ సీరియల్స్ వరకు అడుగులు వేసింది. ఇకపోతే ఒక ఈ సీరియల్ మాత్రమే కాదు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బోలెడు సీరియల్ కూడా మరింత టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: