టీవీ: ఉగాదికి ముందే హాట్ ట్రీట్ ఇచ్చిన శ్రీముఖి.. షాక్ లో ఆట సందీప్..!

Divya
బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా బుల్లితెరపై ఆమె చేసే గ్లామర్ విందు అంతా ఇంతా కాదు.. మాటల పరంగానే కాదు అందాలు ఆరబోయడంలో కూడా ఈమె తర్వాతే ఎవరైనా.. గతంలో అనసూయ ఇలా గ్లామర్ షో చేస్తూ అందర్నీ ఆకట్టుకునేది. ప్రస్తుతం ఆమె యాంకరింగ్ కి దూరం కావడంతో ఇప్పుడు శ్రీముఖి ఆస్థానంలో రెచ్చిపోతుందని చెప్పాలి. సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందాలతో యువతను ఆకట్టుకుంటోంది.

ఇకపోతే ఇప్పుడు తాజాగా ఉగాదికి ముందే మరొక హాట్ ట్రీట్ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరొకసారి తన అందాలతో రచ్చ చేయగా.. ఈసారి కుర్రాళ్లతో పాటు ఆట సందీప్ కూడా ఆమె అందాలకు పడిపోయాడు. యాంకర్ గా కెరియర్ ను  మొదలుపెట్టిన శ్రీముఖి..  ఇప్పటికి కూడా యాంకర్ గానే కొనసాగుతూ తన కెరీర్లో మరింత ముందుకు దూసుకుపోతోంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తెగ హల్చల్ చేస్తూ అందర్నీ అలరిస్తోంది.
ఇకపోతే వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో అవకాశాలందుకొని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె అక్కడ కూడా భారీగానే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పటికీ బుల్లితెరపై ఎన్నో షో లలో నటిస్తూ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఒక ఛానల్ కే పరిమితం కాకుండా స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ అంటూ ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు. ఏకకాలంలో వరుస షో లు చేస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటుంది. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సుమకు ఏ రేంజ్ లో ఎనర్జీ ఉంటుందో అంతకుమించి ఎనర్జీతో శ్రీముఖి దూసుకుపోతోంది. తన అందాలను ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: