టీవీ: వామ్మో దీపిక పెళ్లి తో కలిసి మందు కొడుతున్న రష్మి..!!

Divya
మొత్తానికి ఈ ఏడాది ముగియడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. దీంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఒకవైపు ఈ సంవత్సరాన్ని ఆనందంగా పంపించడానికి కూడా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా ద్వారా ఈ సంవత్సరం తాము చేసిన పనుల గురించి తెలియజేస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పార్టీలు చేసుకుంటూ ఇయర్ ఎండింగ్ ఇదే అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు.
ఇప్పుడు తాజాగా యాంకర్ రష్మీ కూడా తన ఇయర్ ఎండింగ్ ను సెలబ్రేషన్ చేసుకుంటోంది. యాంకర్ గా పరిచయమైన రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత ఈమె మరింత పాపులర్ అయింది. మొదట్లో రష్మీ వెండితెర పైన పలు చిత్రాలలో సైడ్ ఆర్టిస్టుగా కూడా నటించింది. పలు సినిమాలలో హీరోయిన్గా కూడా నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఏమి మాత్రం బుల్లితెర పైన క్రేజీ యాంకర్ గా పేరు పొందింది.
జబర్దస్త్ లోనే కాకుండా పలు ఈవెంట్లలో, శ్రీదేవి డ్రామా కంపెనీ షూ వంటి వాటిలో కూడా యాంకర్ గా చేపడుతూ ఉంది గతంలో ఢీ షో లో కూడా పాల్గొనింది. రష్మీ, సుధీర్ జంట అంటే బుల్లితెర పైన బాగా క్రేజీ ఉంది. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటుంది రష్మీ. ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని పంచుకుంది. ఇందులో తనతో పాటు దీపిక పిల్లి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక వీరిద్దరితో పాటు మరొక అమ్మాయి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురు కలిసి మందు తో చిల్లు అవుతున్నట్లుగా కనిపిస్తోంది. పైగా 2022లో ఇదే లాస్ట్ అన్నట్లుగా క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: