టీవీ: అనసూయ మేకప్ లేకుండా ఫోటోలు చూస్తే షాక్..!!

Divya
తెలుగులో హాట్ యాంకర్ గా పేరు పొందింది యాంకర్ అనసూయ. ప్రస్తుతం పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక గడిచిన కొన్ని నెలల క్రితం జబర్దస్త్ షో కి కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అనసూయకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఇంకా రెట్టింపుగా కనిపిస్తూ ఉన్నది. లేటు వయసులో కూడా ఈ ముద్దుగుమ్మ హాట్ అందాలతో హీరోయిన్ లతో సమానంగా రెచ్చిపోతూ ఉంటుంది. అనసూయ మొదట కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించింది.
అయితే అప్పుడు అంతగా గుర్తింపు రాలేకపోయింది కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు బాగా పాపులర్ అయింది అనసూయ. ఇక అనసూయ అప్పుడప్పుడు తన డ్యాన్స్ కు సంబంధించి ఫోటోలకు సంబంధించి వీడియోలను సైతం సోషల్ మీడియాలో పలు పోస్టులను చేస్తూ ఉంటుంది. మొదట రంగస్థలం సినిమాతో ఇమే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం అందుకుంది అనసూయ. కొన్ని సినిమాలలో మెయిన్రోల్గా కూడా నటించింది అనసూయ.
ఇప్పుడు తాజాగా మాటీవీలో ప్రసారమవుతున్న కొన్ని షో లలో యాంకర్ గా చేస్తూ ఉంది అనసూయ. ఇక కొన్ని చిత్రాలలో స్పెషల్ సాంగుల్లో కూడా నటించింది. ఇక పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో నటించిన అనసూయ అద్భుతమైన నటనని ప్రదర్శించింది. అప్పుడప్పుడు అనసూయ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అనసూయకు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయంటే చాలు వెంటనే వారి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. ఇటీవలే చాలామంది ఈమెపై ట్రోలింగ్ చేయడం కూడా జరిగింది. తాజాగా అనసూయ మరొకసారి ట్రోల్స్ జరుగుతున్నాయి. మేకప్ లేకుండా తన ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో కొంతమంది ఆంటీ కాదు బ్యూటీ అని కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: