టీవీ: తెల్ల చీరలో తన అందాలతో మతి పోగొడుతున్న అనసూయ.. వీడియో వైరల్..!!

Divya
యాంకర్ అనసూయ ఏ విషయంలో కూడా తగ్గనంటూ ఉంటుంది. తన గురించి ఎవరు ఏమన్నా కూడా అసలు పట్టించుకోదు. తనకు నచ్చితే ఏం పనైనా చేయడానికి వెనకడుగు వేయదు. ఇక అప్పుడప్పుడు ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో తన గురించి ఎలాంటి టాపిక్ వచ్చిన కూడా ఎక్కువగా కాంట్రవర్సీ చేస్తూ ఉంటుందని కొంతమంది నేటిజెన్లు సైతం తన అభిప్రాయంగా తెలియజేస్తూ ఉంటారు. అనసూయ గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ లో పనిచేసింది. యాంకరింగ్ చేస్తూనే బాగా సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.

అనసూయ తన గ్లామర్ షో తో సినిమాలలో కూడా పలు అవకాశాలను సంపాదించింది. ఎప్పుడు తన నడుము అందాలను చూపించడంలో అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు.. అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ఎప్పటికీ మర్చిపోలేని నటనను ప్రదర్శించింది. అందుచేతనే అనసూయకు సుకుమార్ మరొక అవకాశాన్ని కూడా కల్పించి పుష్ప సినిమాలో నటించే అవకా శాన్ని ఇచ్చారు. పుష్ప సినిమాతో కూడా మంచి మార్కులు సంపాదించింది. ఇక అంతే కాకుండా పలు ఈవెంట్ షోలకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.

చివరిగా అనసూయ దర్జా సినిమాలో పండుగాడు సినిమాలో నటించింది. అయితే సినిమాలు ఏవి కూడా అంటగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే అనసూయకు సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే అనసూయ తెల్లని చీరలు తన నాభి అందాలు గదా అందాలను హైలైట్ చేస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలో అనసూయ వయ్యారాలు పోతూ డాన్స్ చేస్తూ.. అభిమానులను ప్రేక్షకులను సైతం ఫిదా చేస్తోంది వయసు పెరుగుతున్న కొద్దీ అనసూయ అందంలో ఎలాంటి మార్పు లేదని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: