టీవీ: రాకింగ్ రాకేష్ బాబు నిజంగానే నిశ్చితార్థం జరిగిందా.. సుజాత ఏమన్నది అంటే..?

Divya
జబర్దస్త్ షోలో జరిగే ఏ విషయమైనా సరే కేవలం వినోదం కోసమే మాత్రమేనని.. అందులో నిజాలు ఉంటాయనుకోవడం చాలా కష్టమే అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ లో ఉండే వాళ్ళు ఏం చేసినా సరే జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాత్రమే అలా చేస్తూ ఉంటారు. ఇక అలా ఒకసారి ఆన్ స్క్రీన్ , ఆఫ్ స్క్రీన్ అని తేడా లేకుండా ఇలా చేస్తూ ఉండడం గమనార్హం . అంతేకాదు వీరు చేసే కొన్ని పనులు కొంతమందికి అనుమానం కూడా తెప్పిస్తూ ఉంటాయి. ఇకపోతే ఆఫ్ స్క్రీన్ లో కూడా అదే చనువు, రొమాన్స్ చేస్తుంటే మాత్రం అందరికీ ఒక ముద్ర అనేది పడిపోతుంది. ఇక వారిద్దరి మధ్య ఏదో ఉంది అని.. అందరూ అవమాన పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి వారిలో భాగంగానే రష్మీ - సుధీర్ తో పాటు వర్ష - ఇమ్మానియేల్ జోడీలు కూడా బాగానే ఫేమస్ అయ్యాయి. అయితే ఈ జంట లు కేవలం ఆన్ స్క్రీన్ లో మాత్రమే సందడి చేస్తాయి . ఆఫ్ స్క్రీన్ లో ఎక్కడా కనిపించదు.

కానీ సుజాత , రాకింగ్ రాకేష్ మాత్రం ఇందుకు కాస్త విభిన్నంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రెచ్చిపోతుంటారు. వ్యక్తిగతంగా కలిసి తిరగడం..పార్టీలు చేసుకోవడం .. ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. బర్తడే బహుమతులు అంటూ ఏవేవో చేస్తూ ఉంటారు. ఇక అలా ఇద్దరి మధ్య ఏదో ఒకటి నడుస్తోందని అందరూ నమ్ముతున్నారు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఏదో ఉందని.. ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇదే విషయాన్ని బయటకు రప్పించడానికి ఇంద్రజ ప్రయత్నం చేయగా అందులో కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది.
రాకేష్ ను తన నిశ్చితార్థం గురించి అడగగా.. ఎందుకు అంత సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది అని ఇంద్రజ రాకేష్ ను ప్రశ్నించింది . ఇక దీనికి సమాధానంగా రాకేష్ కూడా వింతగా ప్రవర్తిస్తాడు.అంతేకాదు  నేను దానిని నిశ్చితార్థం  అనుకోవడం లేదు కారణం జరగలేదు కాబట్టి అని చెబుతాడు. కానీ అది నిజం కాదు అంటున్నావా అని సుజాత రొమాన్స్ గా అడగడంతో సిగ్గుపడ్డాడు రాకేష్. మొత్తానికి వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందా లేదా అనే విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: