టీవీ: బుల్లెట్ భాస్కర్ వల్లే.. ఆ కమెడియన్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారా..?

Divya
తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలు పెద్దఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో జబర్దస్త్ , ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలు కూడా ఒకటి అని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెర పై విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ షో. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వారి అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. ఇకపోతే ఈ కార్యక్రమం లో మొదట్లో ఎంతో మంది కమెడియన్స్ ఉండేవారు.
అయితే ప్రస్తుతం వారందరూ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం వల్ల కొత్త వాళ్లకు రీఎంట్రీ అవకాశం దక్కింది . అయితే పాత వాళ్ళు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమానికి కాస్త కల పోయిందని చెప్పవచ్చు. తాజాగా వచ్చే వారం ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో ప్రేక్షకుల ముందుకు విడుదలైంది. ఈ ప్రోమో లో భాగం గా ఎప్పటిలాగే కమెడియన్ లు  వారి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను సందడి చేయడం జరిగింది. ఇక పోతే ఈ కార్యక్రమంలో జడ్జిగా ఇంద్రజ..  టీం లీడర్ నీ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండటం మనం గమనించవచ్చు.
ఈ క్రమంలో ని బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఉన్నటువంటి సీనియర్ కమెడియన్ అప్పారావు ప్రేక్షకులను బాగా నవ్వించేవారు అయితే ప్రస్తుతం ఆయన ఈ షో కి దూరం అయ్యారు. కానీ ఇంద్రజ అప్పారావు గురించి బుల్లెట్ భాస్కర్ ను ఒక ప్రశ్న అడిగింది. ఇతర బుల్లెట్ భాస్కర్ ని ప్రశ్నిస్తూ మీ వల్లే  కమెడియన్ అప్పారావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారని వాదన వినిపిస్తోంది ఇందులో నిజముందా అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు బుల్లెట్ భాస్కర్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు నేను ఈ ప్రశ్న ఎక్కడా సమాధానం చెప్పాలి అనుకోలేదు కానీ ప్రస్తుతం సమయం వచ్చింది కనుక చెబుతున్నాను అనే సమయానికి కట్ చేశారు. దీంతో ఈ వీడియో కోసం ఎంతో మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: